Advertisement
Citadel Webseries Review in Telugu: ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ ఫేమ్ రీఛార్జ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న యాక్షన్ సిరీస్ సిటడేల్. ఏప్రిల్ 28వ తేదీ నుంచి అంటే ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ సినిమాల దర్శకులు రూసో బ్రదర్స్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read also: AGENT TELUGU MOVIE REVIEW అక్కినేని అఖిల్ “ఏజెంట్” మూవీ రివ్యూ & రేటింగ్

Citadel Webseries Review in Telugu
Citadel Webseries Story in Teluguకథ మరియు వివరణ :
ఎఫ్ బీఐ, ఎం ఐ6, బి ఎన్ డి, ఎఫ్ ఎస్ బి, రా, ఐ ఎస్ ఐ లాగే సిటడేల్ అనేది ఒక స్పై ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు కలిసి ఫ్రాన్స్ వేదికగా దీనిని స్థాపిస్తారు. ఏ ఒక్క దేశానికో కాకుండా ప్రజలందరికీ సంరక్షణ బాధ్యత ప్రధాన లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. సిటడేల్ ను ఎలాగైనా నాశనం చేసి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కొందరు సంపన్నులు కలిసి ‘మాంటికోర్’ అనే సొంత స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. సీటడెల్ లో టాప్ స్పై ఏజెంట్లు అయినా మేసన్ కేన్ (రీఛార్డ్ మ్యాడెన్), నాదియా సైన్హ్ (ప్రియాంక చోప్రా)లను తప్పుదోవ పట్టించి వాళ్ళను అంతం చేసేందుకు మాంటికోర్ ప్రయత్నిస్తుంది. మరి ఆ దాడి నుంచి మేసన్, నాదియా ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? సిటడేల్ ను పునరుద్ధరించి మాంటికోర్ ను అడ్డుకునేందుకు వీళ్లు చేసిన ప్రయత్నం ఏంటి? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే!
Advertisement

Citadel Webseries Review in Telugu
స్పై ఏజెంట్లు మేసన్ కేన్, నదియాలుగా రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక చోప్రా జోన్స్ సరిగ్గా సూట్ అయ్యారు. తొలి ఎపిసోడ్స్ లోనే తన యాక్షన్ తో అదరగొట్టారు. దర్శక రచయితలు ఎంచుకున్న స్క్రీన్ ప్లే కారణంగా తర్వాతే ఎపిసోడ్స్ లో మేసన్ కు దీటుగా ప్రియాంక కీలక పాత్ర పోషించనుంది. ఒకరకంగా కాస్త ఆమేదే పైచేయిలా ఉంది. మిగిలిన పాత్రల ప్రభావం తక్కువ.
Citadel Webseries Review
పాజిటివ్ పాయింట్స్ :
నటీనటుల ప్రదర్శన
స్టోరీ
నెగటివ్ పాయింట్స్:
స్టోరీ ల్యాగ్
గందరగోళంగా సన్నివేశాలు
మ్యూజిక్
రేటింగ్ : 2.5/5



