Advertisement
జీవితంలో ప్రతి విషయాన్ని పంచుకునేందుకు ఒక తోడు కావాలి. అది బాధను చెప్పుకోవడానికైనా, ఆనందాన్ని పంచుకోడానికైనా, కష్టాల్లో తోడుగా ఉండడానికైనా. ఇలా చాలామందికి అలాంటి తోడు లేకనే లైఫ్ లో విజయాన్ని సాధించలేకపోతున్నారు. అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు వెంటనే ప్రపోజ్ చేయాలనుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. అయితే… అమ్మాయిలు అంతా కోరుకునే జనరల్ లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
Advertisement
Advertisement
గడ్డం పెంచుకుంటే ఒకప్పుడు రౌడీలా ఉన్నావ్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. క్లీన్ షేవ్ తో కనిపించే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడడం లేదు. గడ్డంతో స్టైలిష్ గా కనిపించే అబ్బాయిలే తమకు ఇష్టం అని చెబుతున్నారు. ఇక ఇప్పుడు సినిమా హీరోలు కూడా భారీ గడ్డాలతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా చాతి వెడల్పుగా ఉండే అబ్బాయిలు అంటే తమకు ఎక్కువ ఇష్టమని, ఎక్కువ మంది అమ్మాయిలు చెబుతున్నారు.
అలా ఉండే అబ్బాయిల శరీరాకృతి చాలా అందంగా ఉంటుంది అని చెబుతున్నారు. అదేవిధంగా ఛాతిపై జుట్టు ఎక్కువ ఉండే అబ్బాయిలు అంటే ఎక్కువ ఇష్టమని అమ్మాయిలు చెబుతున్నారు. అలా ఎక్కువ జుట్టు ఉండే అబ్బాయిలను చూస్తేనే ఫీలింగ్స్ ఎక్కువ వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా క్లాస్ గా కాకుండా మాస్ గానే ఉండే అబ్బాయిలు అంటే ఎక్కువ ఇష్టమట. అలాంటి అబ్బాయిలు ఎలాంటి సమస్య వచ్చినా తీర్చే ధైర్యాన్ని కలిగి ఉంటారట. అంతేకాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించే అబ్బాయిలంటే తమకు ఇష్టం అని చెబుతున్నారు.
READ ALSO : ఆ హీరో కూతురుతో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్నారా?