• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » రమప్రభ, శరత్ బాబు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో ఇన్ని టిస్టులు ఉన్నాయా..?

రమప్రభ, శరత్ బాబు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో ఇన్ని టిస్టులు ఉన్నాయా..?

Published on May 24, 2023 by mohan babu

Advertisement

లవ్ అనేది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పడం కష్టం. ఇలాంటి దానికి కరెక్ట్ గా సూట్ అయ్యేది రమప్రభ మరియు శరత్ బాబు మాత్రమే. శరత్ బాబు కంటే రమప్రభ వయసులో చాలా పెద్దది. అయినా వీరిద్దరు ప్రేమించుకున్నారు. అయితే రమాప్రభ ముందుగా శరత్ బాబుతో ప్రేమలో పడిందని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. అయితే రమాప్రభ అప్పటికి నటిగా ఒక వెలుగు వెలుగుతోంది. శరత్ బాబు మాత్రం ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఒకే రూమ్లో ముగ్గురితో కలిసి ఉండేవారు.

Advertisement

ఈ సమయంలోనే రమాప్రభ పరిచయమైంది ఇది కాస్త ప్రేమగా మారడంతో ఆయనకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి. అయితే తాజాగా శరత్ బాబు అనారోగ్య సమస్యల వల్ల హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించారు. దీంతో ఆయన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. రమాప్రభ నిర్మాతగా శరత్ బాబు గారిని హీరోగా పెట్టి సినిమా కూడా తీశారని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

అంతేకాదు అనేక అవకాశాలను కూడా ఆమె కల్పించారని కొంతమంది సీనియర్లు అంటున్నారు. అయితే వీరి మధ్య ఉన్న ప్రేమ కొన్ని రోజులకు పెళ్లి పీటలెక్కింది. వీరిద్దరికీ పెళ్లి అయిన 13 సంవత్సరాలకు గొడవల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే రమాప్రభను శరత్ బాబు తన అవసరాలకు వాడుకొని వదిలేసాడని కొంతమంది ఆరోపిస్తున్నారు. కానీ శరత్ బాబు బతికున్నన్ని రోజులు ఆమె బంధం గురించి గానీ, వారి గురించి గానీ ఎక్కడ కూడా నోరు విప్పలేదు. కానీ సోషల్ మీడియాలో ఆయన మరణించాక అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

మరికొన్ని ముఖ్య వార్తలు :

  • తను చనిపోతానని తెలిసి కూడా భార్యకి విడాకులు ఇచ్చేసి మరీ చేసిన ఆ సహాయం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు !
  •  పైమాను కాదని మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టిన పటాస్ ప్రవీణ్..!
  •  బాలయ్యతో హీరోయిన్ గా, తల్లిగా చేసిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవరంటే..?

Related posts:

“సర్కారు వారి పాట” లో ఈ మిస్టేక్ ను గమనించారా….? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు డైరెక్టర్ సార్…! balayyababu-moviesబాలకృష్ణ కెరీర్ లో బాహుబలి లాంటి సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ‘ది లెజెండ్’ సినిమా ఫస్ట్ డే ఎంత రాబట్టిందంటే?  సౌందర్య చనిపోవడానికి ముందే ఆమె 3 ప్రమాదాలు జరిగాయట..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd