Advertisement
ఈ మధ్యకాలంలో వయస్సు సంబంధం లేకుండా ప్రేమ వివాహాలు చేసుకోవడం చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారు వీరు అని తేడా లేకుండా ఎవరికి నచ్చిన విధంగా వారు వయసుతో కూడా సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ విషయంలో అంతగా ఆశ్చర్యపడనవసరమే లేదు. తాజాగా సీనియర్ యాక్టర్ ఆశీష్ విద్యార్థి ఏకంగా 60 ఏళ్లలో పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఆయన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఆశిష్, రూపాలి రిజిస్ట్రేషన్ వివాహం చేసుకున్నారు. ఇంతకు ఆశీస్సు విద్యార్థి చేసుకున్న ఈ రూపాలి బరువ ఎవరు అని అందరూ ఆరా తీస్తున్నారు.
Advertisement
టాలీవుడ్ ప్రముఖుడు, నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్లలో రెండో వివాహం చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. గతంలో ఆయన నటి శకుంతల బరువా కూతురు రాజేష్ బరువని పెళ్లి చేసుకున్నాడు. వీరికి అర్థం విద్యార్థి అనే కొడుకు ఉన్నాడు. ఇదిలా ఉండగా వీరు విభేదాల కారణంగా విడిపోయారు. ఆశీస్సు విద్యార్థి, రూపాలి ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో తెగ మెరిసిపోతున్నారు. ఇవాళ సాయంత్రం వీరికి స్నేహితులు కుటుంబ సభ్యులు చిన్న పార్టీ కూడా అరేంజ్ చేసినట్టు తెలుస్తోంది.
Advertisement
రూపాలి బరువా గౌహతికి చెందిన ఒక మహిళ. ఈమెకు కలకత్తాలోని ఒక ఫ్యాషన్ స్టోర్ ఉన్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆశిష్ విద్యార్థితో ఈమె ప్రేమలో ఉంది. తాజాగా రూపాలి ఆసీస్ విద్యార్థి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం తెలిసిన నటిజన్లో, అభిమానులు వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆశీస్సు విద్యార్థి గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో విలన్ గా నటించి తనకంటూ ఓ పాపులారిటీని సంపాదించుకున్నాడు. మొత్తానికి రూపాలి బరువాని లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆశిష్ పై నేటిజెన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ తెలుపుతున్నారు.
#1
#2
#3
#4
#5
మరికొన్ని ముఖ్య వార్తలు :
జబర్దస్త్ బ్యూటీ దీప్తి సునైనా గృహప్రవేశం.. ఫొటోస్ అదిరిపోలా..!!
పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడాల్సినవి ఇవే..!!