Advertisement
చాలా మంది మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీ లోకి వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలో నటించి హిట్స్ ని కూడా అందుకున్నారు. చిరంజీవి సినిమా లైఫ్ లో 150 పైగా సినిమాలు చేశారు. నిజానికి ఇండస్ట్రీలో అంత పేరు తెచ్చుకోవడం అన్ని సినిమాల్లో చేయడం సులభం కాదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సినిమాలు మెగాస్టార్ చిరంజీవి చేయాల్సినవి కానీ ఆగిపోయాయి.
Advertisement
ఆ సినిమాలు కనుక చిరంజీవి చేసుంటే పాన్ ఇండియా హీరో ఎప్పుడో అయిపోయేవారు. మరి చిరంజీవి సినిమాలు ఏవి ఆగిపోయాయి.. రిలీజ్ అవ్వకుండా మధ్యలోనే సినిమాలని ఎందుకు ఆపేశారు.. ఆ సినిమాల లిస్టు ఇవన్నీ ఇప్పుడు చూద్దాం.
భూలోక వీరుడు:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా జానపదంగా ఒక సినిమాని తీద్దామనుకున్నారు. కానీ కథలో తప్పు
ఉండడంతో సినిమాని ఆపేశారు.
వినాలని ఉంది:
ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని అనౌన్స్ చేశారు కొంచెం షూటింగ్ కూడా అయింది అయినా కూడా సినిమాని మధ్యలో ఆపేశారు. భారీ ట్రాఫిక్ జామ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తీసుకొద్దామని అనుకున్నారు. కానీ ఈ సినిమా సడన్ గా ఆగిపోయింది.
వజ్రాల దొంగ:
ఈ సినిమా కూడా ఆగిపోయింది చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో వజ్రాల దొంగ సినిమా రావాల్సి ఉంది. కానీ సడన్ గా ఇది ఆగిపోయింది.
ఎస్వీ కృష్ణారెడ్డి తో సినిమా:
Advertisement
ఎస్వీ కృష్ణారెడ్డి చిరంజీవి కలిసి మూవీ చేద్దామని అనుకున్నారు పూజ కార్యక్రమాలు కూడా అయ్యాయి. అయినా కూడా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఆటో జానీ:
రాజకీయాల నుండి చిరు బయటకు వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ ఆటో జానీ సినిమాని తీసుకొద్దాం అనుకున్నారు కానీ సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు.
ఆదిత్య సినిమా:
ఆదిత్య మంచి కుటుంబ కథలు తీసుకొచ్చారు అయితే చిరంజీవితో ఒక సినిమా చేద్దామని అనుకున్నారు కానీ ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.
అబు బాగ్దాద్ గజదొంగ:
ఈ సినిమా కూడా రావాల్సి ఉంది కానీ మధ్యలోనే ఆగిపోయింది. సురేష్ కృష్ణ దీనికి దర్శకత్వం వహించాలనుకున్నారు. ఈ సినిమాని దక్షిణాది భాషలతోపాటు హాలీవుడ్ చిత్రంగా తీసుకొద్దామని అనుకున్నారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
Sr Ntr Family Members and Details: ఎన్టీఆర్ ఎనిమిది మంది కొడుకులు… ఎవరు ఏం చేస్తారో తెలుసా…?
భార్య విడాకులు కోరిందని భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!
”సైతాన్” ట్రైలర్లో ఆకట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటి…?