Advertisement
మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి.. తను నటనతో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నారు. 150 కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు చిరు. చిరంజీవి కుటుంబం నుండి ఎంతోమంది హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
Advertisement
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి సినిమాల్లోకి వచ్చి లైఫ్ ఇచ్చారు అయితే కొంతమంది నటులు మాత్రం ఇండస్ట్రీలో చిరంజీవి ఫ్యామిలీతో పెట్టుకుని ఇండస్ట్రీలో అవకాశాలని కోల్పోయారు. మరి ఆ నటుల జాబితా ఇప్పుడు చూసేద్దాం.
చిన్ని కృష్ణ:
చిన్ని కృష్ణ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో మంచి రైటర్ గా పేరు తెచ్చుకున్నారు చిన్ని కృష్ణ. చిరంజీవి ఫ్యామిలీ గురించి బండ బూతులు తిట్టాడు చిన్ని కృష్ణ. చిరంజీవి కుటుంబం తో పెట్టుకోవడంతో అతనికి ఆఫర్లు ఎవరు ఇవ్వలేదు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. చిరంజీవి ఫ్యామిలీ ఎవరినీ దగ్గరకు తీసుకోదని సహాయం చేయదని నెగిటివ్ కామెంట్స్ ని చిన్ని కృష్ణ చేశారు. ఇలా అతను ఇండస్ట్రీలో అవకాశాలని పూర్తిగా కోల్పోయారు.
పోసాని కృష్ణ మురళి:
Advertisement
పోసాని కృష్ణ మురళి ఒకప్పుడు మంచి నటుడు. బిజీ గా ఉండేవారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఎక్కువగా మాట్లాడి అవకాశాలని కోల్పోయారు పోసాని.
శ్రీ రెడ్డి:
కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో జరిగా అవమానాలు అన్యాయాల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేది శ్రీ రెడ్డి. దగ్గుబాటి అభిరామ్ ని తిడుతూ ఉండేది పవన్ కళ్యాణ్ ని కూడా ఎక్కువగా తిడుతూ ఉండేది. ఇలా ఆఖరికి ఆమె సినిమాల్లో అవకాశాలని కోల్పోయింది. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి.
ఉదయ్ కిరణ్:
ఉదయ్ కిరణ్ ని చిరంజీవి ఇష్టపడి తన అల్లుడి కింద చేసుకోవాలని అనుకున్నాడు పెద్ద కూతురు సుస్మితతో ఎంగేజ్మెంట్ ని కూడా ఘనంగా నిర్వహించారు. ఏమైందో తెలియదు వాళ్ల వివాహం ఆగిపోయింది. సినిమాల్లో అవకాశాలని కోల్పోయాడు.
Also read:
విమానాల్లో కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి..? కారణం ఏమిటి..?
ఆషాఢమాసంలో అత్తా కోడళ్ళు ఎందుకు ఒకే చోట ఉండకూడదు..? కారణం ఏమిటి అంటే..?
కొత్త వాచీలలో టైమ్ ని 10:10 అనే ఎందుకు పెడతారు..? ఇంత పెద్ద కారణం ఉందని మీకు తెలుసా…?