Advertisement
ఈరోజుల్లో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రేమించిన తర్వాత ఆమెతో కలిసి జీవించకుండా ఏదో ఒక గొడవలతో మొదలై ఆఖరికి చావే వాటన్నిటికీ సమాధానం అని భావిస్తున్నారు. ఇటువంటివి ఎన్నో మనం వార్తల్లో చూస్తున్నాము ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ కలకాలం కలిసి ఆనందంగా జీవించాల్సిన వాళ్లు మధ్యలో విడిపోవడం లేదంటే తరచూ గొడవలు పడి బాధపడడం వంటివి చేయకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలకాలం కలిసి ఉంటే జీవితం ఎంతో బాగుంటుంది.
Advertisement
వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటినుండి కలిసి చదువుకున్నారు. ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇద్దరికీ అందమైన కొడుకు కూడా. అంతా సవ్యంగా ఉందనుకునే సరికి మూడో వ్యక్తి కాపురం లోకి వచ్చి చిచ్చుపెట్టారు మహిళతో భర్త అక్రమ సంబంధాన్ని నిలదీసింది ఆమె. భార్యపై దాడి చేయడం మొదలు పెట్టాడు.
Advertisement
ఎలా అయినా మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసింది ఫైనల్ గా ఫేస్బుక్ లైవ్ పెట్టేసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే సన హేమంత్ పటియాల చిన్నప్పటినుండి మంచి స్నేహితులు ప్రేమించుకున్నారు ఐదేళ్ల క్రితం వీళ్ళ వివాహమైంది ఢిల్లీ లో వీళ్ళిద్దరూ ఉండేవారు. మరొక యువతి తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు.
దీంతో వీళ్ళ మధ్య రోజు గొడవలు వచ్చేవి. అత్తింటి వారు కూడా ఆమెని వేధించే వారట ఢిల్లీ నాచారంలో చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. నాచారం వచ్చిన తర్వాత సైప్రస్ వెళ్లేందుకు కుమార్తెతో మంచిగా ఉండేవాడు. అక్కడికి వెళ్ళాక మానసిక వేదనకు గురి చేసేవాడు మానసిక క్షోభ కి గురై సనా ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read:
లెజెండ్‌లో నటించిన ఈ పాప.. పెద్ద దర్శకుడు కూతురు అని మీకు తెలుసా..?
పెళ్లి చేసుకునే జంట మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే మంచిది..?
వర్మతో ఆ సినిమా ఆఫర్ ని పవన్ కళ్యాణ్ ఎందుకు వదులుకున్నాడు..? కారణం ఏమిటి అంటే..?