Advertisement
చాలా మంది హీరోయిన్లుగా కెరియర్ ని మొదలు పెడతారు. మంచి టాప్ హీరోయిన్ గా అవకాశాలు వస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి హీరోయిన్ పాత్రలు చేయడానికి అవకాశాలు రావు. ఆ తర్వాత దొరికిన పాత్రలు చేస్తూ ఉంటారు. తల్లి పాత్రలన్ని చేస్తున్న హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. తల్లి పాత్రల్లో నటించే హీరోయిన్ల కి ఎంత రెమ్యునరేషన్ వస్తుందనేది ఈరోజు చూద్దాం.
Advertisement
రమ్యకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు రమ్యకృష్ణ చాలా సినిమాల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఈమె చాలా సినిమాలు చేసి చక్కటి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజుల్లో చూసుకోనట్లయితే ఆమె తల్లి పాత్రలు చేస్తున్నారు. హీరోయిన్ గా అవకాశాలు ఇప్పుడు ఇక రాకపోవడంతో ఇలాంటి పాత్రలే చేస్తున్నారు. రమ్యకృష్ణ రోజుకి మూడు నుండి నాలుగు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
Advertisement
జయసుధ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ చాలా మంది టాప్ హీరోల సరసన కూడా నటించారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆమె అమ్మ పాత్రలు, అమ్మమ్మ పాత్రలు చేస్తున్నారు. జయసుధ ఎంత తీసుకుంటారు అనే విషయానికి వస్తే.. రోజుకి రెండు లక్షల రూపాయలను జయసుధ తీసుకుంటారు.
నదియా కూడా ఒకప్పుడు పెద్ద హీరోయిన్ ఆమె కూడా సహాయ పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు తల్లి పాత్రల్లో ఎక్కువగా కనబడుతున్నారు. అత్తారింటికి దారేది సినిమాతో మంచి పేరు వచ్చింది నదియాకి. నదియా కూడా రోజుకి 2 లక్షల రూపాయల ని అడుగుతున్నారు. రోహిణి కూడా చాలా సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ మనకి కనపడ్డారు. రోహిణి విషయానికి వస్తే ఈమె 50 నుండి 60 వేల రూపాయలని రోజుకి తీసుకుంటారు.
Also read:
గుండు హనుమంత రావు కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే..?
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ ముగిసిందనుకున్న సమయంలో చిరంజీవి, నాగార్జునకి షాక్.. అసలు ఏం జరిగిదంటే..?
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మరాజు విడాకులంటూ సోషల్ మీడియాలో రూమర్స్.. ఇంతకు ఏం జరిగిందంటే..?