Advertisement
ఎక్కువగా సెలబ్రిటీలు సెలబ్రిటీలనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం వంటివి చూస్తూ ఉంటాం. అలానే కొంత మంది నటులు సింగర్స్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సింగర్స్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న నటుల గురించి ఈరోజు మనం చూసేద్దాం..
Advertisement
శుభలేఖ సుధాకర్:
సింగర్స్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిలో శుభలేఖ సుధాకర్ ఒకరు. శుభలేఖ సుధాకర్ ఎస్పీ శైలజని 1989 లో పెళ్లి చేసుకున్నారు. ఎస్పీ శైలజ మంచి సింగర్.
రాహుల్ రవీంద్రన్:
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సింగర్ చిన్మయి ని ఇష్టపడి 2012 లో పెళ్లి చేసుకున్నారు. చిన్మయి కూడా మంచి సింగర్ ఏ. వీళ్ళకి కవల పిల్లలు పుట్టారు.
సంగీత:
Advertisement
నటి సంగీత సింగర్ అయిన క్రిష్ ని ఇష్ట పడి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఓ అమ్మాయి కూడా వుంది.
జయంత్:
కౌసల్య కృష్ణ మూర్తి తో ఇప్పుడిప్పుడే నటుడిగా మారిన జయంత్ కూడా సింగర్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు శృతి. వీళ్లిద్దరు కూడా 2020 లో పెళ్లి చేసుకున్నారు.
నందు:
నందు కూడా ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. నందు సింగర్ గీతా మాధురి ని పెళ్లి చేసుకున్నాడు. 2014 లో వీళ్ళ పెళ్లి అయింది.
Also read: