Advertisement
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొంతమంది క్రికెటర్లు హై ర్యాంకింగ్ గవర్నమెంట్ జాబ్స్ ని పొందారు. ప్రభుత్వం చాలామంది భారతీయ క్రికెటర్లని కొన్ని పోస్టులలో నియమించింది. మరి ఇక ఆ క్రికెటర్ల గురించి చూసేద్దాం.
Advertisement
జోగిందర్ శర్మ – డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, హర్యానా:
జోగిందర్ శర్మ మంచి బౌలర్. హర్యానా పోలీస్ జోగిందర్ శర్మ ఆట కి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా నియమించింది.
హర్భజన్ సింగ్ – డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పంజాబ్:
హర్భజన్ సింగ్ మంచి స్పిన్నర్, హర్భజన్ సింగ్ ని పంజాబ్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా నియమించారు.
కపిల్ దేవ్ – లెఫ్టినెంట్ కల్నల్, ఇండియన్ ఆర్మీ:
కపిల్ దేవ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు మొదటిసారి వరల్డ్ కప్ మన దేశానికి వచ్చింది. 2008లో ఆయనని లెఫ్టినెంట్ కల్నల్ గా నియమించారు.
సచిన్ టెండూల్కర్ – IAF గౌరవ గ్రూప్ కెప్టెన్:
మహేంద్ర సింగ్ ధోని – లెఫ్టినెంట్ కల్నల్, ఇండియన్ ఆర్మీ:
Advertisement
మహేంద్ర సింగ్ ధోని కూడా మంచి ఆటగాడే ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్ అని చెప్పొచ్చు ధోని కి
లెఫ్టినెంట్ కల్నల్, ఇండియన్ ఆర్మీ పోస్ట్ వచ్చింది.
ఉమేష్ యాదవ్ – అసిస్టెంట్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
2017లో ఉమేష్ యాదవ్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగపూర్ అసిస్టెంట్ మేనేజర్ కింద నియమించారు.
యుజ్వేంద్ర చాహల్ – ఇన్స్పెక్టర్, ఆదాయపు పన్ను శాఖ:
చాహల్ గురించి కూడా పరిచయం చేయక్కర్లేదు. మంచి బౌలర్. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కింద చాహల్ ని నియమించారు.
K.L రాహుల్ – అసిస్టెంట్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
కేఎల్ రాహుల్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా నియమించారు.
Also read:
- ఉదయ్ కిరణ్, సౌందర్య మొదలు చిన్న వయసులోనే… తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన 14 నటులు వీళ్ళే..!
- ఒక ఉత్తరం తో కోరికలు తీర్చే.. వినాయక ఆలయం ఏదో తెలుసా..?
- శబరిమల 18 మెట్లకు అంతరార్ధం ఏమిటి అంటే..?