Advertisement
మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి స్థిరపడ్డారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు మెగాస్టార్ గా ఇంత క్రేజ్ తెచ్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. అయితే చిరంజీవి కెరీర్ లో కూడా కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. మరి ఆ సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం..
Advertisement
మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి తనయుడు చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా మొదటి నుండే కూడా ఘోరమైన టాక్ ని తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. శంకర్ దాదా జిందాబాద్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలిచింది. అలానే అంజి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
చిరంజీవి నటించిన మృగరాజు సినిమా కూడా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో దేవి వరప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. అలానే చిరంజీవి హీరోగా వచ్చిన రిక్షావాడు సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. చిరంజీవి హీరోగా వచ్చిన బిగ్ బాస్ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. విజయ బాపినీడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
Advertisement
ఎస్పీ పరశురాం సినిమా కూడా చిరంజీవికి పెద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయింది. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. రాజా విక్రమార్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు సినిమా కూడా చిరంజీవికి డిజాస్టర్ ని ఇచ్చింది.
చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన త్రినేత్రుడు సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. యుద్ధభూమి సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. చక్రవర్తి, ఆరాధన, జేబుదొంగ కూడా చిరంజీవికి డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. రుద్రనేత్ర, కిరాతకుడు, వేట, చాణక్య శపథం, ధైర్యవంతుడు, చిరంజీవి, హీరో, శివుడు శివుడు శివుడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గానే మిగిలిపోయాయి.
Also read: