Advertisement
సూపర్ సార్ మహేష్ బాబు కూతురు సితార గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటుంది. తాజాగా సితార ఘట్టమనేని మొదటి కమర్షియల్ యాడ్ చేసి అందర్నీ మళ్ళీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. అయితే మహేష్ బాబు కూతురు సితార ఈ కమర్షియల్ యాడ్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Advertisement

Advertisement
ఇదివరకు మహేష్ బాబు ఫ్యామిలీ అంతా కలిసి ఒక యాడ్లో కనపడ్డారు కూడా. తర్వాత సితారకు మంచి ఆఫర్లు వచ్చాయి కానీ ఎందుకో ఈమె ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ యాడ్ చేసేందుకు సితార ఒప్పుకుంది. కొన్నాళ్ల ముందు ఈ యాడ్ షూట్ జరిగింది ఆ వీడియోని న్యూయార్క్ లోని టైం స్క్వేర్ లో తాజాగా ప్రదర్శించారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు దీనిని పోస్ట్ చేశారు. తన కూతురు ఎదుగుదల గురించి సంతోషపడుతున్నట్లు చెప్పారు. అయితే ఈ యాడ్ చేసేందుకు సితారకి కోటి రూపాయలని ఇచ్చారట మహేష్ బాబుకి కూడా మొదటి యాడ్ కి ఇంత డబ్బులు వచ్చి ఉండవు.
Also read:




