Advertisement
ఆడవాళ్ల కన్నీళ్లకే కాదు మగవాళ్ళ వేదనకి కూడా శక్తి ఎంతో ఉందని దీన్ని చూస్తే తెలుస్తుంది. తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అతడే ఉత్తరప్రదేశ్ కు చెందిన అలోక్ మౌర్య కి పెళ్లి అయ్యింది. పెళ్లి అయ్యాక తన భార్య అడిగినవి అన్నీ ఇచ్చేవాడు. అతడి భార్య జ్యోతికి అడిగినట్టే కోచింగ్ ఇప్పించాడు. ఉద్యోగం కూడా ఆమె చేస్తోంది. అంతా సూపర్ అనుకుంటే ఆమె మాత్రం భర్తకి బాధని మాత్రమే మిగిల్చింది. అక్కడ ఆఫీస్ లో మరో అతనితో సంబంధం పెట్టుకుంది. ఈ వార్త ఇది వరకే వచ్చింది.
Advertisement
అయితే ఇప్పుడు ఆమెకి తగిన శిక్ష పడింది. ఇది చూసి అంతా ఆమె కి ఇది జరగాల్సిందే అని అంటున్నారు. ఆమె ఎందుకు ఇలా ఇంకొకరితో సంబంధం పెట్టుకుంది అని ప్రశ్నిస్తే భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి జైల్లో పెట్టేసింది. తరవాత ఇతను బెయిల్ పై తిరిగి వచ్చి భార్య బాగోతాన్ని బయట పెట్టాడు. ఇప్పుడు ఏమో సీనియర్ జిల్లా మేజిస్ట్రేట్ (ఎస్డిఎం) జ్యోతి మౌర్యపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
Advertisement
ఆమెను పదవి నుండి తీసేశారని ఓ వార్త బయటకొచ్చింది. నిర్మాణ అనుమతిని ఆమోదించేందుకు లంచం అడిగినట్లు స్థానిక నివాసి కంప్లైంట్ చేసాడు. ముందు ఆమె అనుమతించి తర్వాత రూ. 50 వేలు ఇవ్వాలని లంచం అడిగింది అని అతను కంప్లైంట్ చేసాడు. అధికార యంత్రాంగం దీని మీద విచారణ చేసింది. తదుపరి విచారణ పెండింగ్లో ఉంచినట్టు తెలుస్తోంది. తొలగించారన్న వార్త లో మాత్రం నిజం అయితే ఏమి లేదు. సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అయితే రాలేదు.
Also read:
- మహేష్ కూతురు ”సితార” ఫస్ట్ యాడ్కే భారీ పారితోషికం…!
- పెద్దలు చేసిన తప్పు వల్లే.. నిహారిక, చైతన్య విడిపోయారా..?
- ఆచార్య సినిమాతో పాటు… బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ”చిరంజీవి” సినిమాలు ఇవే..!