Advertisement
Rangabali Review and rating in Telugu: నాగశౌర్య రంగబలి సినిమాతో మనం ముందుకి ఈసారి వచ్చాడు. నాగశౌర్య ఖాతాలో హిట్టు పడిందా లేదా.. సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని ఈరోజు చూద్దాం.. ఈ సినిమాకి పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా, చాకో, శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
Advertisement
నటీనటులు : నాగశౌర్య, యుక్తి తరేజా, చాకో, శరత్ కుమార్, సత్య, బ్రహాజీ, మురళీ శర్మ, అనంత శ్రీరాం, సప్తగిరి తదితరులు
దర్శకుడు : పవన్ బాసంశెట్టి
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
సంగీతం : పవన్ సీహెచ్
విడుదల తేదీ: 07-07 -2023
కథ మరియు వివరణ:
రాజవరం లోని రంగబలి సెంటర్‌కు చెందివాడు శ్రీ శౌర్య అలియాస్ షో (నాగశౌర్య). ఇతను ఏ బాధ్యతలు లేకుండా ఫ్రెండ్స్ తో పాటు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన తండ్రి మాత్రం అతను నడిపే మెడికల్ షాపును చూసుకోవాలని అనుకుంటాడు. ఇక ఓ రోజు తండ్రి వైజాగ్‌కు పంపిస్తాడు. అక్కడ మెడికల్ స్టూడెంట్ సహజ (యుక్తి తరేజా)తో లవ్ లో పడడం జరుగుతుంది.
Advertisement
రంగబలి నుంచి వచ్చేసి వైజాగ్‌లో ఉండాలని సహజ తండ్రి చెప్తాడు. ఎందుకు అసలు శౌర్య తండ్రి వైజాగ్ పంపాడు..? మెడికో సహజతో ఎలా ప్రేమలో పడ్డాడు…? సహజ తండ్రి ఎందుకు అలా చెప్తాడు..? రంగబలి సెంటర్ పేరునుమా ర్చాలని శౌర్య ఎందుకు అనుకుంటాడు..? స్థానిక ఎమ్మెల్యే పరుశురాం ని హీరో శౌర్య ఎలా ప్రతిఘటించాడు..?
రంగబలికి రంగారెడ్డి కి వుండే సంబంధం ఏమిటి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా మొత్తం కామెడీగా ఉంటుంది. అస్సలు నిరాశ పరచదు. సినిమా అప్పుడే అయ్యిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది. సత్య కామెడీ సినిమాకి బాగా ప్లస్ అయింది.
ప్లస్ పాయింట్స్:
కథ
నటీనటులు
కామెడీ
మూవీ కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ సీన్స్
రేటింగ్ : 2.75/5
Also read:
- మీ పేరు ”G” తో మొదలు అవుతుందా..? అయితే ఇందులో మీకు తిరుగు వుండదు..!
- భర్తను మోసం చేసిన జ్యోతి మౌర్యకు జరగాల్సిందే జరిగిందా..? ఉద్యోగం ఏమైనట్టు..?
- మహేష్ కూతురు ”సితార” ఫస్ట్ యాడ్‌కే భారీ పారితోషికం…!