Advertisement
జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి పేరుని తెచ్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కి గుర్తింపు వచ్చింది. మంచు మనోజ్ విషయానికి వస్తే మంచు మనోజ్ కొన్నాళ్ల నుండి సినిమాలకి దూరంగా ఉంటున్నారు. అలానే మౌనికని పెళ్లి చేసుకున్నారు మంచు మనోజ్.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ కి మంచు మనోజ్ మధ్య మ్యాచ్ అయినా ఈ ఐదు గురించి ఈరోజు చూద్దాం. ఇన్సెంటివ్ గా కొన్ని విషయాలు వీళ్ళ మధ్య కలిసాయి. మరి అవేంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ 1983 మే 20 పుట్టారు. మంచు మనోజ్ కూడా 1983 మే 24న పుట్టారు. వీళ్ళిద్దరూ కూడా సేమ్ డేట్ ఏ పుట్టారు. జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనపడ్డారు. తర్వాత బాల రామాయణం సినిమాలో రాముడు గా నటించారు.
Advertisement
ఇది గుణశేఖర్ తీసుకు వచ్చారు. 1996లో వచ్చింది ఇది. మంచు మనోజ్ అయితే 1993 లో మేజర్ చంద్రకాంత సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనబడ్డారు. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనపడ్డారు మంచు మనోజ్. అయితే ఇటు మనోజ్ మేజర్ చంద్రకాంత్ సినిమాలో హీరో నందమూరి తారక రామారావు గారు.
అలానే ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర లో కూడా నందమూరి తారక రామారావు గారు హీరో. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మాజీ ఎంపీ కూడా అటు మోహన్ బాబు కూడా ఎంపీగా ఉన్నారు. అంతే కాకుండా మంచు మనోజ్ మొదటి భార్య పేరు ప్రణతి. ఎన్టీఆర్ భార్య పేరు కూడా ప్రణతి ఏ. అనుకోకుండా వీళ్ళ మధ్య ఇవి కలిసాయి.
Also read: