Advertisement
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టీమిండియా కి కెప్టెన్ గా ఉన్నప్పుడు ధోని లానే జట్టు కి ఎన్నో విజయాల్ని తీసుకు వచ్చారు గంగూలీ. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ గా మీడియం ఫాస్ట్ బౌలింగ్ తో ఆల్ రౌండర్ గా కూడా రాణించారు గంగూలి. తాజాగా 51వ బర్త్ డే ని జరుపుకున్నారు గంగూలి. ఇదిలా ఉంటే గంగూలి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు లోకి రావడం జరిగింది.
Advertisement
టాలీవుడ్ హీరోయిన్ నగ్మా గురించి మనకి తెలుసు. ఆమె అందరికీ సుపరిచితమే. చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది నగ్మా. గంగూలీ నగ్మా ఇది వరకు ప్రేమలో ఉన్నారని వారికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1999 వరల్డ్ కప్ టైం లో నగ్మా తో పరిచయం అయింది.
Advertisement
అప్పటికే గంగూలి కి పెళ్లయింది అయినా కూడా గంగూలీ నగ్మా తో రిలేషన్ షిప్ లో ఉన్నారట ఇలాంటి టైంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్లు మీడియా ఛానల్స్ కూడా వార్తలోకి వేళ్ళని ఎక్కించారు. కానీ ఈ వార్తలపై నగ్మా కానీ గంగూలి కానీ ఖండించలేదు.
ఒకరోజు రహస్యంగా నగ్మా తో పాటు తిరుపతి వెళ్లారు గంగూలీ. వీళ్ళిద్దరికీ తిరుపతిలో పెళ్లి అయింది అని జాతీయ మీడియాలో కథనాలతో పాటుగా ఫోటోలు కూడా వచ్చాయి.ఆ తర్వాత గంగూలీ తన భార్య మీడియా ముందుకి వచ్చి నగ్మా తో మాకు ఏ సంబంధం లేదు అని చెప్పారు. ఇలా ఏమి చెయ్యలేక నగ్మా, గంగూలీ విడిపోయారు.
Also read: