Advertisement
కొన్ని కొన్ని చోట్ల వింత సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటివి చూస్తే దేవుడా ఇలాంటివి కూడా జరుగుతాయ అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే వింత సంఘటన ఒక ఈ వింత ఫ్యామిలీలో చోటుచేసుకుంది. మరి ఇక ఈ వింత ఏంటో చూద్దాం.. ఈ కుటుంబంలో మొత్తం ఏడు మంది పిల్లలు ఉంటారు అయితే వీళ్ళ డేట్ అఫ్ బర్త్ ఏంటో తెలుసా..? వీళ్ళందరూ కూడా ఒకే రోజున ఒకటే తేదీన జన్మించారు. గిన్నిస్ రికార్డు కూడా సాధించారు.
Advertisement
ఏడుగురు తోబొట్టులు పుట్టిన రోజులు అన్ని సరిగ్గా ఒకే రోజున వచ్చాయి. ఇదేదో కథ కాదు నిజంగా ఇది చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు. ఎక్కడ అంటే పాకిస్తాన్లోని ఇది చోటుచేసుకుంది. మాంగీ కుటుంబం వీళ్లది. పాకిస్తాన్ కి చెందిన వీళ్ళ కుటుంబంలో మొత్తం ఏడుగురు పిల్లలు ఉన్నారు. వీళ్ళ తండ్రి అమీర్ అలీ తల్లి కుదేజ. వీళ్ళు మొత్తం ఏడుగురు పిల్లలు అందరూ కూడా ఒకే తేదీన పుట్టారు. సింధూ, ససూయ్-సప్నా (ఆడ కవలలు), అమీర్ అంబర్ (మగ కవలలు) అలానే మరో మగ కవలలు అమ్మర్-అహ్మర్‌లు.
Advertisement
వీళ్ళందరూ కూడా ఆగస్టు 1న జన్మించారు. ఒకే తేదీన పుట్టిన అత్యధిక కుటుంబ సభ్యులకు పేరిట ప్రపంచ రికార్డుని సృష్టించారు. పైగా ఇంకో విషయం ఏమిటంటే ఈ ఏడుగురు పిల్లలు యొక్క తల్లిదండ్రులు పెళ్లిరోజు కూడా ఆగస్టు ఒకటి ఏ. అమెరికాలో కమ్మింగ్ కి చెందిన ఐదుగురు పిల్లలు ఫిబ్రవరి 20న పుట్టారు. గతంలో వాళ్ళు రికార్డును సృష్టించారు. పైగా ఈ ఏడుగురు పిల్లలు పుట్టిన తేదీ నార్మల్ గానే జరిగింది. ఎలాంటి వైద్య ప్రమేయం లేకుండా సహజంగానే జన్మించారు. అన్నీ కూడా నార్మల్ డెలివరీలే. సి సెక్షన్ కూడా కాదు నిజంగా ఇది విశేషమే కదా..?
Also read: