Advertisement
పెళ్లి తర్వాత ప్రతి స్త్రీ జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. పెళ్లి తర్వాత కొన్ని తప్పులుని అస్సలు స్త్రీ చేయకూడదు. మరి ఎటువంటి తప్పులను చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సాధారణంగా పెళ్లికి ముందు సరదాగా బంధువులు ఇంటికి కానీ స్నేహితులు ఇంటికి కానీ వెళుతుంటారు. కానీ పెళ్లి తర్వాత స్త్రీ అలా ఉండకూడదు. ఎక్కువ రోజులు స్త్రీ ఎవరి ఇంట్లోనూ ఉండకూడదు.
పెళ్లయిన తర్వాత భర్త అనుమతి లేకుండా స్త్రీ ఎటువంటి ప్రదేశానికి కూడా వెళ్ళకూడదు. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే భర్తని అడిగి భర్త ఒప్పుకున్నాక వెళ్ళాలి.
పెళ్లి తర్వాత పరపురుషులతో స్నేహం చేయకూడదు. పరపురుషులతో స్నేహం చేస్తే కూడా మంచిది కాదు. ఈ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. లేదంటే మీ భర్త మిమ్మల్ని నమ్మినా లోకం మిమ్మల్ని అనేక రకాలుగా అనుకుంటుంది.
Advertisement
పెళ్లి తర్వాత స్త్రీ మత్తు పదార్థాలకు బానిస అవ్వకూడదు. ఎప్పుడు కూడా ఎవరూ కూడా మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకూడదు. జీవితమే పాడైపోతుంది. సూర్యోదయం తర్వాత స్త్రీ నిద్రపోకూడదు.
అదే విధంగా భర్త ఇష్టాలు తెలుసుకుని వాటికి తగ్గట్టుగా స్త్రీని నడుచుకుంటే మంచిది. ఇలా పెళ్లయిన స్త్రీ తప్పులు చేయకుండా ఉండడం మంచిది. లేదంటే అనవసరంగా భార్యాభర్తల మధ్య కలహాలు వస్తూ ఉంటాయి.
Also read: