• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఎన్టీఆర్ లైఫ్ లో ఎవరికి తెలియని విషయం ఇది.. చూస్తే మీరు షాక్ అవుతారు..!

ఎన్టీఆర్ లైఫ్ లో ఎవరికి తెలియని విషయం ఇది.. చూస్తే మీరు షాక్ అవుతారు..!

Published on July 26, 2023 by sravya

Advertisement

అన్నగారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఒక పక్క సినిమాల్లో ఇంకోపక్క రాజకీయాల్లో కూడా రాణించి ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్.

Advertisement

ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మరపురాని ఘట్టాలు ఉన్నాయి. దర్శకుడుగా మరి హిట్ సినిమాలను కూడా అందించారు ఎన్టీఆర్. అలానే నట వారసుడిగా చిన్న కొడుకు బాలయ్య హిట్ అవ్వడం ఆయన జీవితంలోనే మరో మరపురాని ఘట్టమని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే పెళ్లిళ్లు మన భారతీయ సంప్రదాయం ప్రకారం చేస్తారు అన్నగారు.

రాజకీయాల్లో, సినిమాల్లో నందమూరి తారక రామారావు గారు తెచ్చిన సంచల మార్పులు ఇవేనా ?

పూర్తి సాంప్రదాయ పద్దతిలో ఎన్టీఆర్ వివాహాలు చేయడంలో దిట్ట అయ్యారు. అందుకోసమే ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. టిడిపిలోకి కొత్తగా చేరిన మోహన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఆ సంగతి యార్లగడ్డకి తెలిసి వెంటనే ఖర్చు అంతా కూడా తానే భరిస్తానని ఒక కండిషన్ పెట్టారు. అన్నగారు వివాహ సంప్రదాయాన్ని పాటించడంలో దిట్ట అయినట్లు చెప్పారు.

ఆయనతో నీ కుమార్తె పెళ్లి చేయించు అంతా బాగుంటుందని చెప్పారు మొదటిసారి మోహన్ రెడ్డి కుమార్తె పెళ్లికి అన్నగారు స్వయంగా మంత్రాలు చదివారు. వివాహం చేయించారు. తర్వాత ఎన్టీఆర్ గారు బిజీ అవ్వడంతో వివాహాల్ని చేయించలేదు.

అదే మొదటి ఆఖరి పెళ్లి. అన్నగారి లైఫ్ లో మరపురాని ఘట్టంగా మిగిలింది.

Also read:

  • భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్.. కారణం ఏంటంటే..?
  •  1000 ఏళ్ళ క్రితం మన భారతదేశంలో ఎలాంటి పద్ధతులు ఉండేవో తెలుసా..?
  •  పెళ్లి తరవాత భార్య అస్సలు ఈ పొరపాట్లని చెయ్యకూడదు..!

Related posts:

Sr.Ntr: ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..? chiran-jeevi-and-ntrసినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ వల్లే ఇన్ని మార్పులు..! అంద‌మైన హీరోయిన్స్ ఇన్ని ర‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారా..! చిరంజీవి మెగాస్టార్ కావడానికి కారణమైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd