Advertisement
ప్రతీ ఒక్కరు కూడా సంతోషంగానే ఉండాలని అనుకుంటుంటారు. ఏ బాధ లేకుండా హ్యాపీ గా ఉండాలని అనుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతూ వుంటారు. ఆర్థిక బాధలు ఏమి లేకుండా హాయిగా ఉండాలంటే ఇలా చేయండి. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఏ బాధ కూడా ఉండదు. ముఖ్యంగా ఆర్థిక బాధలేమి వుండవు. అందుకే చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ ని పెంచుతారు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ని ఇంట్లో పెడితే ఆర్థిక సమస్యలకి దూరంగా ఉండచ్చు. బాధలే లేకుండా ఆనందంగా జీవించొచ్చు.
Advertisement
Advertisement
ఇంట్లో మనీ ప్లాంట్ ని పెట్టడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. మన ఇంట్లో మొక్కలు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. ఇంట్లో మనీ ప్లాంట్ ని పెట్టినప్పుడు డబ్బులు రెట్టింపు అవుతాయి. మనీ ప్లాంట్ ని మొదట ఏ దిశలో పెట్టాలి అనేది తెలుసుకోండి. మనీ ప్లాంట్ ని పెట్టినప్పుడు ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. భూమిలో నాటకూడదు. భూమిలో నాటితే ప్రతికూల ప్రభావాలు పడతాయి. అలానే శుభ్రమైన ప్రదేశంలో మనీ ప్లాంట్ ని నాటాలి. శుక్రవారం మనీ ప్లాంట్ పై ఎర్రటి దారం కట్టాలి. అలా కట్టడం వలన విజయాన్ని అందుకుంటారు. పురోగతికి చిహ్నం. ఆర్థిక బాధల నుండి బయటపడచ్చు. మీ కెరియర్ కూడా బాగుంటుంది.
Also read: