Advertisement
టాలీవుడ్ లో చాలా మంది టాప్ హీరోలు ఉన్నారు. ఎంతో మంది నటన తో ఆకట్టుకుని మంచి హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. టాప్ హీరోలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున. వెంకటేష్, బాలకృష్ణ అప్పటి టాప్ హీరోలు. ఇప్పుడు కూడా ఇంకా సినిమాలు చేస్తున్నారు. యువ హీరోలతో పోటీ పడుతున్నారు. అలానే వీళ్ళే కాకుండా ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల హవా నడుస్తోంది పైగా కొంతమంది టాప్ హీరోల రిమ్యునరేషన్ 100 కోట్లకు పైగానే ఉంటోంది.
Advertisement
Advertisement
మన్మధుడుగా ఫేమస్ అయిన నాగార్జున ఆరు పదులు వయసులో కూడా ఈ తరం హీరోలకి ఏమాత్రం తగ్గడం లేదు. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా,వ్యాపారవేత్తగా, హోస్ట్ గా కూడా సంపాదిస్తున్నారు. అయితే వారసుడిగా వచ్చిన ఆస్తి స్వసక్తితో వచ్చిన ఆస్తి చూస్తే రూ.3010 కోట్లు ఉంటున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా నెంబర్ వన్ హీరోగా దూసుకు వెళ్లిపోతున్నారు ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. చరణ్ తర్వాత ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ ఇలా చాలామంది హీరోల ఆస్తి విలువ కూడా కొన్ని వందల కోట్లలోనే ఉంటుంది.
Also read: