Advertisement
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ బిజినెస్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె ఇషా అంబానీ కూడా తండ్రికి ఏమాత్రం తగ్గకుండా వరుస బిజినెస్ లను చేస్తూ బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. అంబానీ కూతురుగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ సక్సెస్ ఫుల్ ఉమెన్ గా పేరు సంపాదించుకుంది. ఇటీవలే హీరోయిన్ ఆలియాభట్ బ్రాండెడ్ క్లాత్ బిజినెస్ ను సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క బిజినెస్ మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా మంచి పేరు సంపాదించుకుంది. ట్రెండ్ కి తగినట్టు డ్రెస్సింగ్, ఔరా అనిపించేవిధంగా ఖరీదైన విలువలను ధరిస్తూ జనాలను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.
Advertisement
Advertisement
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉన్న ఇషా.. తన లేటెస్ట్ ఫొటో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. తాజాగా ఇషా ధరించిన ఓ నెక్లెస్ ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇషా అంబానీ ఖరీదు అయిన వస్తువుల్లో డైమాండ్ నెక్లెస్ స్పెషల్ గా నిలుస్తోంది. ఇషా తన పెళ్లికి ముందు జరిగిన వేడుకలో తొలుత ధరించిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ ఒకటి. ఈ నెక్లెస్ ధర దాదాపు 20 మిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత కరెన్సీ ప్రకారం.. రూ.165కోట్లు.. ఇషా