Advertisement
చాలామంది ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది సినిమాల్లో రాణిస్తే కొంతమంది మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. చిత్రం సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. మొదటి మూడు సినిమాలు హిట్ అవడంతో హ్యాట్రిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఒక రేంజ్ హీరోగా పేరు తెచ్చుకోవడం తో పాటుగా చిరంజీవి ఇంటి అల్లుడు చేసుకోవాలని అనుకున్నారు. సుస్మిత తో 2003లో ఉదయ్ కిరణ్ కి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కానీ ఏవో కారణాల వలన పెళ్లి ఆగిపోయింది.
Advertisement
Advertisement
2012లో విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఉదయ్. అయితే ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడు అనే దానిపై ఎన్నో విషయాలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. సినిమాల్లో కూడా ఉదయ్ కిరణ్ వెనక పడిపోయాడు. దర్శక నిర్మాతలు కూడా ఇచ్చిన అడ్వాన్స్ ని వెనక్కి తీసుకోవడం ఇలా ఇబ్బందులు రావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు ఒక భయంకరమైన కల వచ్చిందట. ఆ కలలో ఉదయ్ కిరణ్ తనకి తానే స్వయంగా తన భార్య ఇంట్లో లేని టైంలో ఉరి వేసుకున్నట్లు కల వచ్చిందట. దాంతో నిద్ర పట్టలేదు. తన భార్య కి కల గురించి చెప్తే మీరు డిప్రెషన్ లోకి వెళ్లి పోయి ఇలా ఆలోచిస్తున్నారని చెప్పిందట. ఆ కల వచ్చిన వారానికి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
Also read: