• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Pawan Kalyan OG Movie : పవర్ స్టార్.. ‘ఓజీ’ టీజర్ అదిరిపోయింది..

Pawan Kalyan OG Movie : పవర్ స్టార్.. ‘ఓజీ’ టీజర్ అదిరిపోయింది..

Published on September 2, 2023 by Bunty Saikiran

Advertisement

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ప్రస్తుతం రాజకీయాలతో పాటు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఈ ఏడాది బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.

Advertisement

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… సాహూ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టార్ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. ఓ జి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపంతో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. డివివి దానయ్య ప్రొడక్షన్లో వస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉండగా…

Advertisement

సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్ గ్లింప్స్ విడుదల చేశారు. పంజా తర్వాత పవన్ కళ్యాణ్… గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయకపోవడంతో నిరాశగా ఉన్న అభిమానులు… తాజా అప్డేట్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related posts:

ఆలీ అల్లుడు షెహ్యాజ్ ఏం చేస్తారంటే.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..! Default Thumbnailపవన్ కళ్యాణ్ అలీ కూతురు పెళ్ళికి ఎందుకు రాలేదు ? అసలు నిజం చెప్పిన అలీ అవతార్‌ సినిమాకు స్పూర్తి ఈ జాతి పోరాటం .. ఇండియాలో జరిగిన రియల్‌ స్టోరీ! పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్న మహేష్ కి నమ్రత పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా…?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd