Advertisement
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కళ్యాణి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఎక్కువగా ఈహె ఫ్యామిలీ చిత్రాల్లోనే నటించేది. అలాగే టాలీవుడ్ ఇండస్రీలో ఇక జగపతి బాబు గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఆయన హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇతను కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఓరియేంటేడ్ సినిమాల్లో నటించిన జగపతిబాబు జీవితంలో పూర్తిగా చతికిల పడిపోవడానికి కారణం ఏంటి ? జగపతి బాబు, హీరోయిన్ కళ్యాణికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
జగపతిబాబు, కళ్యాణి హీరో హీరోయిన్లుగా అప్పట్లో చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. వీరి కాంబోలో వచ్చిన సినిమా అంటే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యేవారు. ఇందులో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. వీరి కాంబోలో సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులను ఎంతగానో నచ్చేది. ఇదే సమయంలోనే జగపతి బాబు, కళ్యాణి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిపోయిందట. దీంతో విషయం తన భర్త సూర్యకిరన్ తెలిసి వీరి మధ్య ఏదో ఉందని గొడవ పెట్టుకుంటున్నారట.
Advertisement
దీంతో కళ్యాణి సూర్య కిరణ్ కి విడాకులు ఇచ్చి ఆయనకు దూరమైంది. విడాకుల తరువాత కూడా వీరిద్దరూ కలిసి లెజెండ్, యాత్ర, లక్ష్య, రారా కృష్ణయ్య ఓ మనిషి కదా అనే సినిమాలు చేసారు. ఇందులో చాలా సినిమాలు హిట్ కాకపోవడంతో జగపతిబాబుకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఉన్న ఆస్తులను పోగొట్టుకున్నారు. ఇలా జగపతిబాబు సూర్య కళ్యాణికి విడాకులు ఇచ్చారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read :