Advertisement
ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకే క్షణిక ఆవేశంలో ఆ-త్మ-హ-త్య చేసుకుంటున్నారు. ముఖ్చంగా చదువు విషయానికొస్తే.. స్పెషల్ గా ఎగ్జామ్స్ వస్తున్నాయంటే.. వాళ్లు చదివినా, చదవకపోయినా స్ట్రెస్ ఎక్కువైపోయి ఎక్కువగా ఆ-త్మ-హ-త్య చేసుకోవాలని భావిస్తుంటారు. పిల్లలు ఏయే విషయాల పట్ల ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారు. వారు ఆ-త్మ-హ-త్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు. వాటికి కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సాధారణంగా ఒత్తిడి లేని జీవితం ఎక్కడ కూడా ఉండదు. స్ట్రెస్ లో రెండు రకాలున్నాయి. పాజిటివ్, నెగిటివ్ స్ట్రెస్. మన పర్ఫామెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు పాజిటివ్ స్ట్రెస్ ఉంటుంది. నెగిటివ్ స్ట్రెస్ అనేది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా చేస్తున్న పనిని ఆపేసి ఒత్తిడి ఎక్కువైపోయి పదే పదే ఆలోచించడం..సమస్యను ఊహించడం దానికి సొల్యూషన్ ఆలోచిస్తే పరిష్కారమవుతుంది. సరాదాగా ఫ్రెండ్స్ తో ప్రతీ విషయం షేర్ చేసుకుంటే ఒత్తిడి ఉండదు. ముఖ్యంగా తల్లిదండ్రులను అన్ని సార్లు తప్పుబట్టనవసరం లేదు. అలా అని పేరెంట్ ప్రెజర్ లేదని మనం చెప్పలేము. ముఖ్యంగా లక్షలు లక్షలు ఫీజులు చెల్లించాం. కచ్చితంగా అన్ని సబ్జెక్ట్ లలో 90 మార్కులకు పైగా రావాలని ఒత్తిడి తీసుకొస్తుంటారు.
Advertisement
వీటిని కూడా చదవండి: బ్రాహ్మణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందా..?
వీటిని కూడా చదవండి: Jr NTR: చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?