Advertisement
తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా మరణించింది. 12వ తరగతి చదువుతున్న విజయ్ ఆంటోనీ కూతురు… ఫ్యానుకు ఉరేసుకొని ఆ**త్మ–హ**త్య చేసుకుంది. తెల్లవారుజామున సరిగ్గా మూడు గంటల సమయంలో… విజయ్ ఆంటోనీ కూతురు మీరా మరణించింది.
Advertisement
దీంతో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే తాజాగా విజయ్ ఆంటోనీ కూతురు మీరా మరణం సంఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆ**త్మ–హ**త్య చేసుకున్న గదిలో సూ***సై**డ్ లెటర్ దొరికిందని పోలీసులు తాజాగా గుర్తించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పోలీసులు. ఇక మీరా సూ***సై**డ్ లెటర్ విషయానికి వస్తే….”I love you all, I miss you, I miss you my friends. My family will suffer without me” అని భావోద్వేగంగా లెటర్ రాసినట్లు పోలీసులు గుర్తించారు.
Advertisement
కాగా 12వ తరగతి చదువుతున్న విజయ్ ఆంటోనీ కూతురు మీరా మంగళవారం రోజున ఆ**త్మ–హ**త్య చేసుకున్న సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడితోనే మీరా మరణించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. విజయ్ ఆంటోనీ కూతురు మీరా… తాను మరణించే ఒకరోజు ముందు తన తండ్రితో చాలాసేపు మాట్లాడిందట. దాదాపు రాత్రి 2 గంటలపాటు తన తండ్రి విజయ్ ఆంటోనీతో మీరా మాట్లాడిందట. ఎన్నడూ లేని విధంగా… అర్ధరాత్రి వరకు తన తండ్రితో మీరా మాట్లాడి ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లిందట. ఇక సరిగ్గా ఉదయం 3 గంటల సమయంలో… మీరా ఆ**త్మ–హ**త్య చేసుకుంది.