Advertisement
Rakshasa Kavyam Review in Telugu: రాక్షస కావ్యం సినిమాలో అభయ్ నవీన్, అన్వేష్ మైకేల్, పవన్ రమేష్, దయానంద రెడ్డి, కుశాలిని, రోహిణి తదితరులు నటించారు. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించారు. దాము రెడ్డి, శింగనమల కళ్యాణ్ నిర్మించారు. శ్రీకాంత్ ముట్టుపురి, రాజీవ్ రాజ్ సంగీతాన్ని అందించారు.
Advertisement
చిత్రం : రాక్షస కావ్యం
నటీనటులు : అభయ్ నవీన్, అన్వేష్ మైకేల్, పవన్ రమేష్, దయానంద రెడ్డి, కుశాలిని, రోహిణి తదితరులు
దర్శకత్వం : శ్రీమాన్ కీర్తి
నిర్మాత : దాము రెడ్డి, శింగనమల కళ్యాణ్
సంగీతం : శ్రీకాంత్ ముట్టుపురి, రాజీవ్ రాజ్
విడుదల తేదీ : అక్టోబర్ 13, 2023
Rakshasa kavyam cinema Story కథ మరియు వివరణ:
ఇక రాక్షస కావ్యం సినిమా కథ విషయానికి వస్తే… ఈ సినిమా చాలా నాచురల్ గా సాగుతుంది రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది. లోవర్ మిడిల్ క్లాస్ జీవితాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు స్లమ్స్ లో ఉండే వాళ్ళు ఎలా జీవిస్తారు అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. చిన్న పిల్లలు పనికి వెళ్లడం ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోవడం వంటివి కూడా చూపించారు. ఈ సినిమాలో కామెడీ ని కూడా బాగా పండించారు. పురాణాలకు సంబంధించిన కథ ఈ రాక్షస కావ్యం. రిషి కైలాసగిరి కి వచ్చినప్పుడు ద్వారపాలకులు ఆపేస్తారు రిషికి కోపం వచ్చి శపిస్తాడు.
Advertisement
దేవుడు భక్తుడిగా పది జన్మలు తీసుకుంటావా లేక భగవంతుని శత్రువులుగా పుట్టి మూడు జన్మల తీసుకుంటున్నారా అని అడుగుతాడు. అప్పుడు ఆ ద్వారపాలకులు మన దేవుడిని చూడలేకపోయారు మూడు జన్మల్లో రాక్షసులుగా పుడతామని అంటారు. అలా పుట్టిన వారు రావణాసురుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, కంసుడు.
ఆనాటి ద్వారపాలకులు ఇద్దరు కలియుగంలో మళ్లీ పుడతారు అందులో ఒకరు హీరోల కంటే విలన్ లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఇంకొకరు అందరిని చంపే భయంకరమైన రౌడీగా ఉంటారు. డైరెక్టర్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెర మీదకి తీసుకువచ్చారు అన్వేష్ కామెడీ సినిమాలో అందరినీ బాగా ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్ : TBA
మైనస్ పాయింట్స్: TBA
రేటింగ్ : TBA
Also read: