Advertisement
ప్రస్తుతం వరల్డ్ కప్ పోరు చివరకు వచ్చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 15 , 16 వ తేదీలలో వరల్డ్ కప్ పోరులో సెమి ఫైనల్స్ జరగనున్నాయి. అయితే.. ఈ పోరులో ఇండియా గెలవాలి అని అని చాలా మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు. మరో వైపు కొందరు అభిమానులు గతంలో జరిగిన లెక్కలను చూసుకుంటూ ఇండియాకు విన్ అవ్వడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో చెప్తూ ఉంటారు. ఈ మేరకు ఓ న్యూస్ కూడా తెగ వైరల్ అయిపోతోంది.
Advertisement
పాకిస్తాన్ సెమి ఫైనల్స్ కు రావాలంటే న్యూజిలాండ్ తో పోటీపడాలన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఇప్పుడు ఇండియన్స్ కి కూడా ఇంపార్టెంట్ అయ్యి కూర్చుంది. ఎందుకంటే గతంలో రెండు సార్లు పాకిస్తాన్ న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడిన తరువాత ఓడిపోతే.. కచ్చితంగా ఆసారి ఇండియానే కప్పు గెలుస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇదొక సెంటిమెంట్ అయిపొయింది.
Advertisement
గతంలో రెండు సార్లు అంటే 1983 లో ఒకసారి, 2011 లో ఒకసారి ఇలానే జరిగింది. న్యూజీలాండ్ పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడి గెలుపొందితే.. ఆ రెండు సంవత్సరాలు ఇండియానే వరల్డ్ కప్ కొట్టడం గమనార్హం. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్ నడుస్తోంది. ఈసారి కూడా పాకిస్తాన్ , న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ గెలిస్తే.. ఇండియాకు కప్పు ఖాయం అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. మరి ఇది ఏమి జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Read More:
నేటి యువతరానికి ఆయనో ఆదర్శం ! యాంకర్ సుమ తాత గారి డెడికేషన్ కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే !
గుంటూరు కారం సినిమాలో ఎన్టీఆర్…? త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్ రాబోతోందా?