• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » Salaar Movie Dialogues in Telugu and English, సలార్ డైలాగ్స్ !

Salaar Movie Dialogues in Telugu and English, సలార్ డైలాగ్స్ !

Published on December 24, 2023 by srilakshmi Bharathi

Advertisement

Salaar Movie Dialogues in Telugu and English: సలార్ అనేది ప్రశాంత్ నీల్ రచన మరియు దర్శకత్వం వహించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సినిమా. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్ మరియు జగపతి బాబు కీలకపాత్రలలో నటించారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ గా తెలుగులో డైరెక్ట్ చేస్తున్న సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా హింసాత్మకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తొలి సినిమా “ఉగ్రం” కి ఈ సినిమా రీమేక్ అని వార్తలు వచ్చినప్పటికీ.. ఇది కేవలం ప్రభాస్ కోసమే రాసుకున్న కథ అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేసారు.

Advertisement

Read Also : Salaar Movie OTT and OTT Platform Details

Salaar-Movie-Dialogues

Salaar-Movie-Dialogues

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. మార్చి 2022 నాటికి దాదాపు 30% చిత్రీకరణ పూర్తయింది. అయితే, ప్రభాస్ యొక్క “రాధే శ్యామ్” మరియు నీల్ యొక్క “K.G.F: చాప్టర్ 2” విడుదలలు ఉండడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తిరిగి హైదరాబాద్ లో షూటింగ్ ని ప్లాన్ చేశారు. ఈ సినిమాలో 20 నిమిషాల నిడివి గల యాక్షన్ సీక్వెన్స్‌ సముద్రంలో ప్లాన్ చేశారు. ఈ సినిమాకే ఈ సన్నివేశం హైలైట్ కానుంది. హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్‌లతో పాటు తెలుగులో ఈ సినిమా విడుదల కాబోతోంది.

Read Also: Salaar Movie Cast and Crew Details 

Salaar Movie Release Date

మొదట ఈ సినిమాను 28 సెప్టెంబర్ 2023న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ, ఆ తరువాత ఈ సినిమా రిలీజ్ ను వాయిదా డిసెంబర్ 2023 కు వాయిదా వేశారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కొరకు UV క్రియేషన్స్ మరియు కర్ణాటక కొరకు KRG స్టూడియోస్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను కొనుగోలు చేసారు. ఈ చిత్రాన్ని మోక్షా మూవీస్ మరియు ప్రత్యంగిరా సినిమాస్ పంపిణీ చేస్తున్నాయి. విడుదల తేదీ సాలార్ – పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22, 2023న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Salaar-Movie-Dialogues-in-Telugu

Advertisement

Best Salaar Dialogues in Telugu

  • Simple English. No confusion. Lion, Cheetah, Tiger, Elephant. Very dangerous, but not in Jurassic Park…!
  • సింహం, పులి, చిరుత, ఏనుగు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన జంతువులే.. కానీ జురాసిక్ పార్కులో మాత్రం కాదు.. ఎందుకంటే ఆ పార్కులో..!
  • కొన్ని కథలు వింటే భయం వేస్తుంది. కొన్ని కథలు చూస్తే భయం వేస్తుంది. కానీ.. కొన్ని కథలు తలచుకున్నా భయం వేస్తుంది. వాడి కథ వింటావా?
  • దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో ..! ఎవడ్రా ఎవడు ? ఒరేయ్ దేవా ! వద్దు రా వెళదాం పదా ! చెప్పారా ఎవడు ?
  • విడదీయలేని స్నేహం ఉండేది..! నీకోసం ఎరైనా అవుతా ! సోరైనా అవుతా !
  • నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా ! నేనిక్కడికి వస్తా !
  • నీ కోసం ఎరయినా అవుతా.. సొరయినా అవుతా. నీ ఒక్కడి కోసం.. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా.
  • ఆరేయ్ బ్యాట్స్ మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు నాకు అన్నీ బిగించే పనులు ఇచ్చార్రా.. అదే ఇరక్కొట్టే పని ఇస్తే.. ఒక్కటే దెబ్బ.
  • ఖాన్సార్ ఎరుపెక్కాల.. మండే నిప్పుతో అయినా.. వీళ్ల రక్తంతో అయినా..
  • ఈ కథ వెయ్యేళ్ళ క్రితం మొదలైయింది ! మొహమ్మద్ ఘజిని, జంగీస్ ఖాన్ లకంటే క్రూరమైన బన్ధి పోటు ఉండేవాడు !
  • ఈ బంది పోట్లు కొన్ని సంవత్సరాల పాటు ఎదురు లేకుండా ఎదిగారు ! ఆ ఖాన్ సార్ ని ఒక కోటగా మార్చుకున్నారు !
  • ఆ ఖాన్ సార్ ఒక సామ్రాజ్జమయ్యింది ! ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతతంత్రాలు జరిగాయి !
  • ఆరేయ్ బ్యాట్స్ మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు నాకు అన్నీ బిగించే పనులు ఇచ్చార్రా.. అదే ఇరక్కొట్టే పని ఇస్తే.. ఒక్కటే దెబ్బ.
  • నేను ఉండగా నా కొడుకు వరదరాజు మన్నార్ ని దోరగా చూడాలనేది నా కోరిక
  • రాజా మన్నార్ తిరిగొచ్చాక … ! రాజా మన్నార్ తిరిగొచ్చిండు వర్ధన్ లేదంటే !
  • ఏమి చేస్తావ్ రా వాడ్ని ఇక పై ఎవరు వస్తారో ఎంత మంది వస్తారో తెలియదు !
  • నువ్ చెప్పు ఎంత మందిని తెచ్చుకుంటున్నాం ? అన్న చెప్పు ! దేవా !
  • మన ఆర్మీ ఎక్కడుంది ? పెద్ద పెద్ద గోడలు కట్టేది బయపడి ! బయటికి ఎవడో పోతాడు అని కాదు !
  • లోపలి ఎవడు వస్తాడని !
  • తుప్పు పట్టిన బండి ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు.
  • వి అల్ వొయిలెంట్ మెన్ ! మన రక్తం లోనే వొయిలెన్స్ ఉంది.!
  • నా కాళ్ళ ముందు ఉన్నదంతా నాకు కావలి !
  • ఎవ్వరు ముట్టుకోకూడదు ! ప్లీజ్ ..ఐ కైండ్లీ రిక్వెస్ట్.
  • పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు.
  • మెకానిక్ కి స్పానర్లు, రెంచ్ లు ఎలా ఉండాలో తెలుస్తుంది. కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది.
  • సారీ భయ్యా.. నేను రివర్స్ తీస్తున్నాను.
  • ఖాన్సార్ క సలార్ వరద రాజ్ మన్నార్ క సలార్ సలార్ దేవరథ.
  • ఆ నివురుగప్పిన నిప్పుకి గాలి తగలాలి.. దాని వేడి తెలియాలి.
  • సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చి ఇచ్చేవాడు.. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు.
  • ఇప్పుడు నేనే చెప్తున్నా. ఆ అమ్మాయి కోసం వాళ్లను ఆపు. చేతులు ఎత్తి దండం పెట్టైనా లేకుంటే.. ఎత్తిన చేతిని నరికైనా..
  • ఐ నీడ్ ఏ డ్రింక్.. మందు ఉందా..? అంతేగా.. మన మన్నార్ ఆర్మీని గేటు దగ్గరే కాదు.. మొత్తం ఖాన్సార్ లో హై అలెర్ట్ గా ఉండమనండి.
  • ఆ సీల్​ను ఎవ్వరూ ఆపలేరు. కానీ.. ఆ సీల్ సృష్టించింది వాడే.
  • ఖాన్సార్ లో క్యాలుక్యులేటర్ పెట్టుకొని ఏమి లెక్కబెడుదామనుకున్నారు. ఖాన్సర్ ఎరుపెక్కాలి. అందుకు లెక్క పెట్టలేని పిచ్చోన్ని తీసుకొచ్చాను. మండె నిప్పుతోనైనా.. వీళ్ల రక్తంతోనైనా..?
  • ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారడం.

Prabhas Salaar Movie Powerful Dialogues in Telugu

Prabhas Salaar Movie Powerful Dialogues in Telugu Prabhas Salaar Movie Powerful Dialogues in Telugu Prabhas Salaar Movie Powerful Dialogues in Telugu Prabhas Salaar Movie Powerful Dialogues in Telugu Prabhas Salaar Movie Powerful Dialogues in Telugu Prabhas Salaar Movie Powerful Dialogues in Telugu

Related posts:

Nandamuri Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..! ravanasura-dialoguesRavanasura Movie Dialogues in Telugu and English: రావణాసుర డైలాగ్స్ ! anchor-sumaరాజీవ్ కనకాల కోసం సుమ వారం రోజుల పాటు మంచినీళ్లు కూడా ముట్టలేదా ? chiranjeevi viswambharaChiranjeevi Viswambhara Movie: Cast, Crew, Heroine, Director, Story and Other Details

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd