Advertisement
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” సినిమా ఈ వారమే విధులకు ముస్తాబవుతోంది, మరో పక్క ఇప్పటికే ట్రైలర్ విదుదల చేసిన చిత్ర యూనిట్ ప్రభాస్ ని మాస్ రోల్ లో చూసుకొని సంబరాలు చేసుకున్నారు. చాల గ్యాప్ తరువాత వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్ ట్రైలర్ సెకండ్ వెర్షన్ ని ఆదివారమే విడుదల చేయాల్సింది కానీ అనివార్య కారణాల వలన ఆగిపోయింది, సోమవారం రోజు ఉదయం 10 20 కి ట్రైలర్ అంటూ టైం ఇచ్చారు. మళ్ళీ 2 pm కి విడుదల చేస్తాం అంటూ మరో ప్రకటన చెయ్యగా ఫాన్స్ సినిమా యూనిట్ పై ఫైర్ అవుతున్నారు. దీనితో తీవ్ర నిరాశకు గురైన ఫాన్స్ సోషల్ మీడియా లో ట్రోల్ పోస్ట్ చేస్తున్నారు. అందులోని టాప్ 10 ట్రోల్ల్స్ అండ్ మీమ్స్ మీకోసం.
Advertisement
Advertisement