• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Salaar Movie Child Artist Sayyed Farzana: సలార్ మూవీలో చేసిన.. ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా..?

Salaar Movie Child Artist Sayyed Farzana: సలార్ మూవీలో చేసిన.. ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా..?

Published on December 25, 2023 by sravya

Advertisement

Salaar Movie Child Artist Sayyed Farzana: ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ ని అందుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ప్రభాస్ కటౌట్ గురించి విలన్ గురించి మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులంతా. తాజాగా ఈ సినిమాలో నటించిన అమ్మాయి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. సలార్ సినిమాలో నటించిన అమ్మాయి ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా మరి ఆ వివరాలను ఇప్పుడే చూద్దాం.

Advertisement

Salaar Movie Photos

Salaar Movie Photos

సలార్ సినిమాలో నటించిన చాలామంది నటులు ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మూవీలో సురభి పాత్ర కింద నటించిన అమ్మాయి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు అవుతున్నాయి. సురభి పాత్రలో నటించిన అమ్మాయి పేరు సయ్యద్ ఫర్జానా. ఈమె రెండేళ్లు ఉన్నప్పుడు ఐపీఎల్ యాడ్ లో నటించింది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమోలో కూడా ఈమె కనబడింది. సలార్ కంటే ముందు ఓరి దేవుడా, ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. సలార్ సినిమాలోని సురభి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేశారు.

Advertisement

Salaar Movie Child Artist Sayyed Farzana

Salaar Movie Child Artist Sayyed Farzana

కానీ ఈమెకి అవకాశం వచ్చింది. ఈ ఛాన్స్ మోడల్స్ వరల్డ్ ఏజెన్సీ నుండి ఆమెకి వచ్చింది ఇందులో చాలామంది అడిషన్ కి వచ్చినప్పటికీ ప్రశాంత్ నీల్ కి ఈమెనే నచ్చారట. పెద్ద స్టార్లతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు నా చదువు కంటిన్యూ చేస్తూనే షూటింగ్లో పాల్గొన్నాను. ఈ సినిమా విడుదల హిట్ టాక్ వచ్చాక చాలామంది నన్ను అభినందిస్తున్నారు. అలానే నా రోల్ ని కూడా అభినందిస్తున్నారు అని ఈమె చెప్పుకొచ్చారు. అలానే ఇంత పెద్ద సినిమాలో చేయడం నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఫర్జానా అన్నారు ఇక ఈ సినిమాలో ఫర్జానా నటన చూసి చాలామంది ఈమెకి మంచి భవిష్యత్తు ఉంటుందని అవకాశాలు బాగా వస్తాయని అంటున్నారు.

Salaar Movie Child Artist Sayyed Farzana

Salaar Movie Child Artist Sayyed Farzana

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

చిరంజీవి కి అచ్చిరాని ‘ఆ’… అందుకే “ఆచార్య” విఫలం అయిందా ? పెళ్లయిన కొద్ది రోజులకే భర్తలను కోల్పోయిన టాలీవుడ్ స్టార్లు వీళ్లే ! టాలీవుడ్ లోని ఈ స్టార్స్ అంతా ఆ జిల్లాకు చెందినవారే అని మీకు తెలుసా..? kottha-bangaru-lokam-heroineఎంత క్యూట్ గా ఉండే ! ఒక్కసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ !

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd