• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » సలార్ సినిమాలో నటించిన.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కి సూపర్ ఛాన్స్…!

సలార్ సినిమాలో నటించిన.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కి సూపర్ ఛాన్స్…!

Published on December 25, 2023 by sravya

Advertisement

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా పెద్ద హిట్ అయింది బాహుబలి తర్వాత సరైన హిట్ లభించలేదు. ఈ సినిమాతో మళ్లీ ప్రభాస్ హిట్ కొట్టాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్  టాక్ ని సొంతం చేసుకుని రూ.178 కోట్ల గ్రాస్ ని అందుకుంది. 2023 అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న మూవీ గా సరికొత్త రికార్డు ని ఇది క్రియేట్ చేసింది. హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలార్ సినిమా తో ప్రభాస్ కి మంచి కం బ్యాక్ వచ్చింది.

Advertisement

Salaar OTT

Salaar

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో కానీ రాధే శ్యామ్, ఆది పురుష్ కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు సలార్ సినిమాతో ప్రభాస్ కి హిట్ వచ్చింది డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తపరిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్ లేకుండానే వచ్చింది ట్రైలర్ సాంగ్స్ తో సినిమాపై ఒక్కసారిగా హైప్ ని పెంచేశారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్ర పోషించారు.

Advertisement

ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ ఒక ఇంటర్వ్యూ పాల్గొని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ప్రస్తుతం నేను పదవ తరగతి చదువుతున్నాను. మా సొంతూరు ప్రకాశం జిల్లా. సలార్ ఆడిషన్స్ కి వెళ్లే అవకాశం నాకు వచ్చింది. ఆడిషన్స్ కి చాలామంది వచ్చారు నా యాక్టింగ్ నచ్చి ప్రశాంత్ ఇందులో అవకాశాన్ని ఇచ్చారు ఆయనతో పాటు సలార్ లో నా యాక్టింగ్ చూసి పృథ్విరాజ్ తన నెక్స్ట్ మూవీ లో ఆఫర్ ఇచ్చారట. లూసిఫర్ సీక్వెల్లో పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్రకి కార్తికేయని సెలెక్ట్ చేసినట్లు కార్తికేయ చెప్పారు. ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఐశ్వ‌ర్యారాయ్ వెన‌క ఉన్న గ్రూప్ డ్యాన్స‌ర్ ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో మీరు గుర్తు పట్టారా..? ఒకే కామన్ పాయింట్ తో కళ్యాణ్ రామ్ కి నాలుగు హిట్లు.. మీరు గమనించారా..? Spy Movie Heroine Aishwarya menonSpy Movie heroine Iswarya Menon Age, Biography, Movies, Family Details రెండవ పెళ్ళికి రెడీ అవుతున్న ధనుష్ మాజీ భార్య..?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd