• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Actor VijayKanth Death: సినీ నటుడు విజయ్ కాంత్ ఇక లేరు…!

Actor VijayKanth Death: సినీ నటుడు విజయ్ కాంత్ ఇక లేరు…!

Published on December 28, 2023 by sravya

Advertisement

Actor VijayKanth Death: నటుడు విజయ్ కాంత్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. విజయ్ కాంత్ ఈరోజు ఉదయం కరోనా కారణంగా చనిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనకి చెన్నై లోని ఒక హాస్పిటల్లో చికిత్స అందించారు. శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉండడం తో ఆయన కన్నుమూశారు. ఆయన కన్నుమూసినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణ వార్త విన్న పార్టీ శ్రేణులు కంటతడి పెట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా విజయ్ కాంత్ ఆరోగ్యం బాగోలేదు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన బాధపడుతున్నారు.

Advertisement

Actor VijayKanth Death

Actor VijayKanth Death

రీసెంట్ గా ఆయన ఆరోగ్యం మీద అనేక పుకార్లు వచ్చాయి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటూ ఉండగా మరణించారు అని రూమర్లు కూడా వచ్చాయి. అందరూ అయినా చనిపోయారని ట్వీట్ లు కూడా పెట్టారు. కానీ ఆయన బతికే ఉన్నట్లు అప్పుడు హాస్పిటల్ వర్గాలు చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇటు డిడిఎంకే కార్యకర్తలు అటు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. నెటిజెన్స్ కూడా ఆయన మృతి పట్ల స్పందిస్తూ రిప్లై ఇస్తున్నారు. 47 ఏళ్ల సినీ రంగం 20 ఏళ్లకు పైగా రాజకీయ రంగంలో ఆయన సేవలందించారు.

Advertisement

Actor VijayKanth Death Reason

Actor VijayKanth Death Reason

కెప్టెన్ గా అగ్ర స్థానాన్ని ఆయన సినిమాలతో చేరుకున్నారు కానీ రాజకీయాల్లో మాత్రం అంతగా సక్సెస్ కాలేదు ఆయన మరణం కోలీవుడ్ ప్రేక్షకులకి తీరని లోటు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత ఎప్పటికప్పుడు ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటూనే ఉన్నారట. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విజయకాంత్‌ కి దగ్గు, జ్వరం, జలుబు వచ్చిందట. సో 18న చెన్నై గిండి సమీపం లోని మణపాక్‌లోని మియాట్ హాస్పటల్ లో చేరారు. ఐసీయులో చికిత్స అందించారు వైధ్యులు. కొన్నాళ్లు కృత్రిమ శ్వాస అందించారు. తర్వాత కొద్ది రోజులకు ఆయన ఆరోగ్యం బాగుండడంతో 12న ఆయనను డిశ్చార్జీ చేశారు వైద్యులు. కానీ ఇలా అవుతుందని ఎవరూ అనుకోలేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడ్డ సినీ స్టార్స్.. పాపం ఆ హీరో మరీ దారుణం..!! ‘చక్రం’ సినిమా చేయవద్దని ప్రభాస్ కు చెప్పిన కృష్ణవంశీ..అయినా! సౌందర్య మరణం తర్వాత తన భర్త పరిస్థితి ఎలా ఉందంటే..? 20 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్లు

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd