Advertisement
తెలుగులో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న యువ కథానాయకుడు రామ్, తొలిసారిగా నటించిన ‘ద్విభాషా చిత్రం’, ‘ది వారియర్’. తమిళ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి రూపొందించిన ఈ చిత్రం తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక మొదటిసారి రామ్ ఇలా తెలుగు, తమిళ సినిమాలు చేస్తుండడంతో అంచనాలు పెరిగాయి.
Advertisement
Also Read: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!
Advertisement
పైగా పాటలు టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా బంపర్ కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించి, మెప్పించింది. అయితే ఇందులో కృతి శెట్టిని మరింత అందంగా చూపించడంలో డైరెక్టర్ లింగుస్వామి విఫలం అయ్యాడని అందరూ చెబుతున్నారు.
కృతి శెట్టి ని మరింత గ్లామర్ గా చూపించలేదని అంటున్నారు కొంతమంది. అలాగే కృతి శెట్టి పై క్లోజప్ షాట్స్ ఎక్కువగా పడ్డాయి అంటున్నారు. ఆమెను అంతలా చూపించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఆమెకు వాస్తవానికి దంతాలు కాస్త ఎత్తుగా ఉంటాయి. అయితే సినిమాలో ఆమె మూతినే బాగా చూపించారని అంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని సెటైర్లు పేల్చుతున్నారు.
Also Read: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!