• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Prabhas Marriage: 2024 లోనే ప్రభాస్ పెళ్లి కానీ ! పెళ్ళికి అసలైన అడ్డంకి ఇదేనట !

Prabhas Marriage: 2024 లోనే ప్రభాస్ పెళ్లి కానీ ! పెళ్ళికి అసలైన అడ్డంకి ఇదేనట !

Published on January 1, 2024 by sravya

Advertisement

Prabhas Marriage: వేణు స్వామి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వేణు స్వామి పాపులర్ అయిపోయారు. వేణు స్వామి సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పినప్పటి నుండి కూడా ఫేమస్ అయిపోయారు. అప్పుడప్పుడు సెలబ్రిటీల గురించి వేణు స్వామి కామెంట్స్ చేస్తూ ఉంటారు. వేణు స్వామి సెలబ్రిటీల గురించి చెప్పినప్పుడల్లా వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. తాజాగా ప్రభాస్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతము అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ 2023 ని చాలా అద్భుతంగా ముగించారు. బాహుబలి తర్వాత సలార్ పెద్ద హిట్ అయ్యింది.

Advertisement

Astrologer Venuswamy Comments on Prabhas Marriage

Astrologer Venuswamy Comments on Prabhas Marriage

ఈ సినిమాతో అభిమానుల్ని సాటిస్ఫై చేసేసాడు ప్రభాస్. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత మంచి హిట్ కొట్టాలని ఎప్పటినుండో ప్రేక్షకులు ఎదురు చూసారు. కానీ సలార్ సినిమాతో అవన్నీ కూడా నిజమయ్యాయి. ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి 2023లో క్వశ్చన్ మార్క్. అదే విధంగా మిగిలిపోయింది. ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని ఎప్పటినుండో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇదిగో అదిగో అంటున్నారు తప్ప గుడ్ న్యూస్ చెప్పట్లేదు. పూర్తి ఫోకస్ సినిమాల మీదే పెట్టారు.

Advertisement

Prabhas Marriage

Prabhas Marriage

కొత్త సంవత్సరం 2024 లో అయినా ప్రభాస్ పెళ్లి అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తున్నారు. మొత్తం మీద ఈయనకి 44 ఏళ్ళు వచ్చేసాయి. బాలీవుడ్ లో కండలు సల్మాన్ ఖాన్ లాగ ప్రభాస్ బ్రహ్మచారిగా ఉండిపోతాడేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తాజాగా వేణు స్వామి ప్రభాస్ పెళ్లి గురించి చెప్పారు. ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదని వేణు స్వామి అన్నారు. ప్రభాస్ కి పెళ్లి కాదని అలా ఉండిపోతారని వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆరోగ్య సమస్య కూడా ఒక కారణమని ఇండస్ట్రీలో గుసగుసలు అయితే వినపడుతున్నాయి. ప్రభాస్, ఫ్యాన్స్ మాత్రం 2024లో ప్రభాస్ పెళ్లి చేసుకుని వేణు స్వామి జాతకం తప్పని ప్రూవ్ చేయాలని భావిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Director Krishna Vamsi Movies: కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 మూవీస్. ‘రన్ రాజా రన్’ నుంచి ‘ఖైదీ’ వరకు తక్కువ బడ్జెట్ తో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇవే! తమ్ముడు సినిమాలోని లవ్ లీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? మంచు లక్ష్మి మొదలు నయనతార వరకు.. అద్దె గ‌ర్భం ద్వారా పిల్లల్ని కన్న 11 సెలబ్రిటీస్ వీళ్ళే..!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd