• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Movie Reviews » Parking Movie Review in Telugu : పార్కింగ్ ఓటీటీ రివ్యూ… ఈ తమిళ్ హిట్ సినిమా ఎలా ఉందంటే..?

Parking Movie Review in Telugu : పార్కింగ్ ఓటీటీ రివ్యూ… ఈ తమిళ్ హిట్ సినిమా ఎలా ఉందంటే..?

Published on January 4, 2024 by sravya

Advertisement

Parking Movie Review : హరీష్ కళ్యాణ్, ఎం.ఎస్. భాస్కర్, ఇందూజ రవిచంద్రన్ తదితరులు ఈ మూవీ లో నటించారు. సుదన్ సుందరం, కె.ఎస్. సినీష్ సినిమా ని నిర్మించారు. రామ్ కుమార్ బాలకృష్ణన్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. సామ్ సి.ఎస్ ఈ సినిమా కి సంగీతం అందించారు. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ ని అందించారు.  డిస్నీ + హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Parking Movie Review

నటినటులు:హరీష్ కళ్యాణ్, ఎం.ఎస్. భాస్కర్, ఇందూజ రవిచంద్రన్ తదితరులు
దర్శకత్వం: రామ్ కుమార్ బాలకృష్ణన్
నిర్మాత: సుదన్ సుందరం, కె.ఎస్. సినీష్
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: జిజు సన్నీ

కథ మరియు వివరణ:

Parking Movie Review

Parking Movie Review

ఇక కథ విషయానికి వచ్చేస్తే, ఈశ్వర్ (హరీష్ కళ్యాణ్) ఐటీ జాబ్ చేస్తూ ఉంటాడు. ఆతిక (ఇందూజ రవిచంద్రన్) ప్రెగ్నెంట్. ఇంట్లో తెలియకుండా లవ్ మేరేజ్ చేసుకునివేరుగా ఉంటాడు ఈశ్వర్. బ్రోకర్ ద్వారా ఏకరాజ్ (ఎం.ఎస్. భాస్కర్) ఇంటికి అద్దె కి వస్తారు. పాత ఇల్లు అయినా కూడా అడ్జస్ట్ అవుతాడు. సాఫ్ట్ వేర్ జాబ్, సరిపడా జీతం, భార్యను కూడా బాగా చూసుకుంటాడు. ఈశ్వర్ ఉండే ఇంటి కింద ఏకరాజ్ కుటుంబం ఉంటుంది. ఏకరాజ్ బాగా పిసినారి. ప్రభుత్వ ఉద్యోగి. అయితే కారు కొనుక్కునే కెపాసిటీ ఉన్నా కూడా కొనడు. ఇంట్లో ఏమైనా పాడయినా కూడా రిపేర్ చేయించడు. కానీ, ఓ నాడు ఇంటి పైన ఉండే ఐటీ ఉద్యోగి వల్ల కారు కొనాల్సి వస్తుంది.

Advertisement

క్యాబ్ వాడు ఒక రోజు హ్యాండ్ ఇస్తాడు. ఈగో హర్ట్ అయ్యి కారు కొనేస్తాడు. ఏకరాజ్ బైక్ కి, ఈశ్వర్ కారుకి పార్కింగ్ చాలదు. కారు పెడితే బైక్ బయటకు తీయడం ఇబ్బందిగా ఉంటుంది. ఇంటి ఓనర్ ని పిలిస్తే బైకే కదా అడ్జస్ట్ అవ్వమంటాడు. ఏకరాజ్ అహం దెబ్బ తింటుంది. దానితో అప్పటికప్పుడు కారు కొంటాడు. ఇప్పుడు ఇద్దరికీ కార్లు ఉన్నాయి. పార్కింగ్ స్థలం ఉండదు. ఇక ఇప్పుడు ఏం అవుతుందో తెలియాలంటే మూవీ చూడాలి. ఈ సినిమా లో కామెడీ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా బాగున్నాయి. కంటెంట్ ఉన్న సినిమా ని ఇష్టపడే వాళ్లకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్:

నటీనటులు
కథ
కామెడీ

మైనస్ పాయింట్స్ :

కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం

రేటింగ్: 3/5

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Default ThumbnailRangamarthanda Review Telugu: రంగమార్తాండ సినిమా రివ్యూ & రేటింగ్ The Road OTT Platform: ఓటిటిలో రిలీజ్ అయిన సస్పెన్స్ ధ్రిల్లర్.. “త్రిష” నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే? Dhoota Web Series ReviewDhootha Web Series Review: నాగ చైతన్య ఫస్ట్ ఓటిటి వెబ్ సిరీస్ “దూత” ఎలా ఉంది? Hi-nanna-ReviewHi Nanna Movie Review : ”హాయ్ నాన్న” తో నాని హిట్ కొట్టేసాడా..? కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd