Advertisement
Guntur Karam Dialogues in Telugu and English: గుంటూరు కారం Guntur Kaaram మహేష్ బాబు & త్రివిక్రమ్ కంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్న సినిమా ఇదే కంబినేషన్ లో వచ్చిన సినిమాలు అతడు, ఖలేజా తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి మాస్ చిత్రాల కి అలవోకగా తన సంగీతాన్ని అందించే మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ సంగీతాన్ని అందించారు. మహేష్ బాబు సరసన యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా, మీనాక్షి చౌదరి లు మహేష్ పక్కన నటించారు.
Advertisement
భారీ చిత్రాల నిర్మాణ సంస్థ హారిక హాసిని ఈ చిత్రాన్ని నిర్మించగా, రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ లు ప్రధాన తారాగణం గా నటించారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ని భారీగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ జనవరి 7 న విడుదల చేసారు. త్రివిక్రమ్ సినిమాలలో డైలాగ్స్ ఎంత పాపులర్ ఓ అందరికి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాలలో కూడా డైలాగ్స్ కి మంచి స్పందనే వచ్చాయి. నేటికీ ప్రేక్షకుల్లో ఈ డైలాగ్స్ వినిపిస్తూ ఉన్నాయంటే ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘గుంటూరు కారం’ సినిమా లో డైలాగ్స్ Guntur Kaaram Dialogues in Teluguఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Popular Articles: Guntur Kaaram Movie Cast & Crew, Budget
Advertisement
Guntur Kaaram Dialogues in Telugu
- మీరు పెద్ద అబ్బాయిని అనాధలాగా వదిలేసానని అంటున్నారు. దానికి మీరు ఏమి చెప్తారు ?
- ఆ కుర్రాడు చూడగానే నాకొచ్చిన ఫస్ట్ ఎమోషన్.
- చూడంగానే మజ వచ్చిందా ? హార్ట్ బీట్ పెరిగిందా ? ఈలా వెయ్యాలనిపించాడా ? రమణ గాడు.!
- నైస్ టు మీట్ యూ సార్ ! పాణిగాడు ఎక్కడ బే ! లోపల వెయిట్ చేస్తున్నాడు సార్ ! పని ఆడిది వెయిట్ చెయ్యకుండా ఏమి చేస్తాడు.
- పాణిగాడు కూతురు ఫిగర్ రాము.. అబ్బా. అబా.. అబా. సిగ్గొచ్చేస్తుంది రా!
- చింపి ఏసుకుంటారా ? ఏసుకుని చింపేస్తారా ? ఎక్కడ చింపాలో ఎంత కనబడలా ఆ యవ్వారమే వేరండి..!
- అగ్గి పెట్టలేదని ఆగిపోయా..! వాళ్ళని వదిలేయ్ వాడు తప్పు చేసాడు, ఈడు ఇంజనీరింగ్ చేసాడు మరి !
- కొడితే పెళ్ళాం ఉంచుండాన్ని పేరు చెప్పాయలా !
- అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావోయ్య! అతను రాణి సత్యం బ్లాక్ అండ్ వైట్ ఈడు రౌడీ రమణ సినిమా స్కోప్ 70 MM
- ఆట చూస్తావా ? ఆడొక బ్రేకుల్లేని లారీ ఎవడాప్తాడు ?
- గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్కకు తగిలిందనుకో కళ్లలోనుంచి వచ్చేది నీళ్ళే.!
- ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ! ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర ఏసుకొని మరీ కొడుతుంది రా !
“enti atla chusthunnav beedi threedi lo kanabaduthunda” ??
“Nice to meet u sir” paani gaadu ekkada bey? lopala wait chesthunnadu sir..Pani aadidi wait cheyakunda emi chesthdu?