• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » చిరంజీవి కారు కొందాం అనుకుంటే ఎన్టీఆర్ వద్దన్నారు.. ఎందుకంటే..?

చిరంజీవి కారు కొందాం అనుకుంటే ఎన్టీఆర్ వద్దన్నారు.. ఎందుకంటే..?

Published on January 20, 2024 by anji

Advertisement

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి మూల కారకులు వారు. అయితే విశాఖపట్నంలో తాజాగా ఎన్టీఆర్ 28వ వర్థంతి, ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య  పురస్కారాల అవార్డుల నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు.  ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ల గురించి గతాన్ని గుర్తుకు చేసుకున్నారు.

Advertisement

ముఖ్యంగా తాను ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ని కలిశాను. రండి బ్రదర్ కూర్చొండి అన్నారు. ఆయన ఒక బజ్జీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు. బ్రదర్ మీరు బాగా అభివృద్ధి లోకి వస్తున్నారు. సంపాదించిన సంపద అంతా ఇనుప ముక్కల మీద పెట్టొద్దు. ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి. ఆ తరువాత స్థలం మీద పెట్టండి. మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇలాగే ఉండం.. సూపర్ స్టార్ లాగా ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఎంతో జాగ్రత్తతో ముందస్తు చూపుతో ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంతా కాదు. అప్పటి వరకు కారు కొందామా ఎవరో చెప్పినట్టుగా టయోటా తలుపులు పైకి తెరుచుకుంటాయి.. అప్పట్లో అది చాలా ఫ్యాన్సీ.. అలాంటి కార్లు కొనుకుందామని అనుకున్నాను.

Advertisement

ఎన్టీఆర్ మాట విన్న తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. అప్పటి నుంచే  అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలు పెట్టాను. ఈరోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను.. నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూర దృష్టితో రామారావు గారితో తాను చేసిన సినిమా  తిరుగులేని మనిషి. ఈ సినిమాలో ఎన్టీఆర్-చిరంజీవి కలిసి మూడు పీట్ల లోతులో కిందికి దూకే సీన్ ఉందట. అయితే ఆ సీన్ లో ఎన్టీఆర్ కిందికి దూకకుండా అలాగే ఉన్నారు. చిరంజీవి మాత్రం కిందికి దూకేశారట.  అలా చేయకూడదు. ఆర్టిస్ట్ జీవితం చాలా విలువైనది.  అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే.. సినిమాకు  చాలా నష్టం కలుగుతుంది. 

Related posts:

ఈ కమెడియన్స్ భార్యలు ఎంత అందంగా ఉన్నారో చూశారా? “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తోన్న ‘జవాన్’ ట్రైలర్ దివ్య భారతి బయోపిక్.. ఆ స్టార్ హీరోయిన్ చేస్తోందా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd