Advertisement
అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. చాపర్‌లో వేదిక వద్దకు చేరుకున్నాడు. మధ్యాహ్నం 12:20 గంటలకు వేడుక ప్రారంభమైంది. రాముడి బాల్య రూపానికి ప్రాణప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Advertisement
యావత్ భారతం ఎంతగానో ఎదురు చూస్తున్న బృహత్ కార్యక్రమం పూర్తి అయ్యింది. ప్రాణప్రతిష్ట పూర్తి అయ్యిన తరువాత అయోధ్య రాముడు దర్శనం ఇచ్చాడు. భక్తకోటికి తన దివ్య మంగళ స్వరూపాన్ని చూపాడు. అయోధ్య గర్భ గుడిలోని రాముడి విగ్రహాలను ట్రస్ట్ అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ శుభ సందర్భంగాలో మనం మరో వ్యక్తిని గురించి కూడా తెలుసుకోవాలి.
వీటిని కూడా చదవండి: ఈ ఫొటోలోని ప్రముఖ జ్యోతిష్యుడు ఎవరో గుర్తు పట్టారా ? అప్పట్లోనే ఇంత ఫేమస్ ?
1వ మొఘల్ చక్రవర్తి 1992లో రామ జన్మ భూమిలో బాబ్రీ మసీదును నిర్మించాడు. అయితే.. ఆ స్థలం శ్రీరాముడిది అని.. అక్కడ రామాయలమే కట్టాలి అన్న ఉద్దేశ్యంతో ఉద్యమం మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. ఆలయ ఆందోళనకు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ మహాసభ & ఈ మసీదుకు అండగా నిలిచిన సున్నీ వక్ఫ్ బోర్డు మధ్య న్యాయ వివాదం సుప్రీంకోర్టు తీర్పు వరకు కొనసాగింది. నవంబర్ 2019లో హిందువులకు అనుకూలంగా తుది తీర్పు ప్రకటించబడింది.
వీటిని కూడా చదవండి: 32 ఏళ్ల అప్పుడే మోడీ శపథం.. అయోధ్య రామాలయానికి నేడు సాకారం..!
Advertisement
అయితే రామ మందిర నిర్మాణం కోసం మోడీ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదు. భక్తులే విరాళాలు అందించారు. సుమారు మూడు వేల కోట్ల రూపాయల వరకు విరాళాల రూపంలోనే వచ్చాయి. ఇప్పటి వరకు ఆలయ నిర్మాణం కోసం 1800 కోట్ల రూపాయలను ఖర్చు చేసారు. మిగతా మొత్తం నిధులు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వద్ద ఉన్నాయి. మందిర నిర్మాణం కోసమే కాకుండా అయోధ్య ఉద్యమం సమయంలో కూడా భారీగానే విరాళాలు ఇచ్చారు.
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత గుణంపల్లి పుల్లారెడ్డి ఆ సమయంలో విహెచ్ పి కోశాధికారిగా పని చేసేవారు. ఆ సమయంలో ఫిర్యాదు కోసం సింఘాల్ 25 లక్షలకు పైగా సమీకరించాల్సి ఉంది. రెడ్డి తడుముకోకుండా 2 లక్షల రూపాయలను అందజేసిన సంగతి తెలిసిందే.
అదే రోజు మిగిలిన 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ విస్తృతంగా పని చేసింది. ఆ సమయంలో ఉద్యమం కోసం అవసరం అయ్యే ఖర్చులను పెట్టుకోవడానికి కూడా పుల్లారెడ్డి ముందుకొచ్చారు. ఇల్లు అమ్ముకోవడానికి కూడా వెనుకాడలేదు. తెలిసిన వారి దగ్గర డబ్బు తీసుకుని పది లక్షల వరకు సింఘాల్ కు సర్దుబాటు చేసారు పుల్లారెడ్డి. ఇల్లు అమ్మడానికైనా, భార్య నగలు ఇవ్వడానికైనా తాను సిద్ధమని చెప్పారు.
ఇదే కాకుండా ఆయన చాలా గుప్తదానాలు చేసారు. ఆయన మరణం తరువాత సంతాప సభలో అశోక్ సింఘాల్ ఈ విషయాల గురించి తెలిపారు. 1920, ఆగస్టు 12న కర్నూలు జిల్లా గోకవరం గ్రామంలో జన్మించిన ఆయన ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తరువాత బాబాయ్ సహాయంతో పుల్లారెడ్డి స్వీట్స్ ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.
వీటిని కూడా చదవండి: CM జగన్, సతీమణి భారతి గారు ఎందుకని అయోధ్యకి వెళ్ళలేదు ? వెళితే రాజకీయంగా ఈ చిక్కులు వచ్చేవి ?