Advertisement
చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో చాలా సినిమాలతో హిట్లు కొట్టి తర్వాత సొంత రాజకీయ పార్టీలని స్థాపించిన వాళ్లు కూడా ఉన్నారు అయితే అలా రాజకీయాల్లోకి వెళ్లిన హీరోల వివరాలని చూద్దాం. నందమూరి తారక రామారావు మొదలు చాలామంది పార్టీలు పెట్టి ఇండస్ట్రీకి దూరమయ్యారు ఇండస్ట్రీలో ఉంటూ రాజకీయాలని చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నందమూరి తారక రామారావు మొదలు పవన్ కళ్యాణ్ వరకు చాలామంది హీరోలు ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలా అడుగుపెట్టిన హీరోల వివరాలను ఇప్పుడే చూసేద్దాం..
Advertisement
నందమూరి తారక రామారావు:
నందమూరి తారక రామారావు సొంత పార్టీ టీడీపీ. ఎన్టీఆర్ తన 59వ అటన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. సీఎం గా కూడా ప్రజలకి సేవలు చూశారు.
ఎంజీఆర్:
ఎంజిఆర్ తన 55 వేట అన్న డీఎంకే పార్టీని స్టార్ట్ చేశారు. ఈయన కూడా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
విజయ్ కాంత్:
తమిళ హీరో విజయ్ కాంత్ కూడా సొంత పార్టీని స్టార్ట్ చేశారు విజయ్ కాంత్ 55 ఏటా డిఎండికే పార్టీని స్టార్ట్ చేశారు.
కమల్ హాసన్:
Advertisement
కమల్ హాసన్ గురించి కూడా కొత్తగా పరిచయం చేయక్కర్లేదు టాలీవుడ్ లో కూడా కమల్ హాసన్ నటించిన మంచి పేరు తెచ్చుకున్నారు. కమల్ హాసన్ తన 64 వ ఏట పార్టీని స్టార్ట్ చేశారు.
హరికృష్ణ:
ఎన్టీఆర్ తో పాటుగా హరికృష్ణ తన 44వ ఏట అన్నా తెలుగుదేశం ని స్టార్ట్ చేశారు.
చిరంజీవి:
చిరంజీవి కూడా సొంత పార్టీని స్టార్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన 52 ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేశారు. సినిమాలు కి గ్యాప్ ఇచ్చారు ఆ తర్వాత మళ్లీ రాజకీయాల్లో అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో మళ్లీ ఇండస్ట్రీలో కొనసాగించారు.
పవన్ కళ్యాణ్:
పవన్ కళ్యాణ్ 42వ ఏటా జనసేన పార్టీని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకుని ఎలక్షన్లో నిలబడ్డారు. ఈసారి మరీ ఎటువంటి ఫలితం జనసేనకి ఎదురవుతుందనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!