• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Movie Reviews » Ooru Peru Bhairavakona Review: ఊరు పేరు భైరవకోన సినిమా హిట్టా..?, ఫట్టా..?

Ooru Peru Bhairavakona Review: ఊరు పేరు భైరవకోన సినిమా హిట్టా..?, ఫట్టా..?

Published on February 16, 2024 by sravya

Advertisement

Ooru Peru Bhairavakona Review:: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వైవా హర్ష, వెన్నెల కిషోర్, పీ రవిశంకర్, వడివుక్క రాశి తదితరులు ఈ సినిమాలో నటించారు. వీఐ ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర, రాజేశ్ దండా ఈ మూవీ ని నిర్మించారు. రాజ్ తోట సినిమాటోగ్రఫి ని అందించారు.

Advertisement

నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వైవా హర్ష, వెన్నెల కిషోర్, పీ రవిశంకర్, వడివుక్క రాశి తదితరులు
దర్శకత్వం: వీఐ ఆనంద్
నిర్మాతలు: అనిల్ సుంకర, రాజేశ్ దండా
మ్యూజిక్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫి: రాజ్ తోట
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
బ్యానర్: హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 16-02-2024

కథ మరియు వివరణ:

Ooru Peru Bhairavakona First Review

ఇక కథ విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీ లో స్టంట్ మాస్టర్‌గా పనిచేసే బసవలింగం (సందీప్ కిషన్) పెళ్లి ఇంట్లో వధువు నగలు దొంగతనం జరుగుతుంది. వాళ్ళు మిస్టీరియస్‌గా ఉండే భైరవకోన అనే గ్రామం లోకి వెళ్తారు. భైరవకోన విలేజ్‌లోకి ప్రవేశించడానికి ముందు భూమి (వర్ష బొల్లమ్మ), గీత (కావ్య థాపర్) కనపడతారు. బసవలింగంకు ఎదురైన విచిత్ర పరిస్థితుల మధ్య దోచుకొన్న బంగారాన్ని అక్కడి వ్యక్తులు కొట్టేస్తారు. ఆ భయంకర పరిస్థితుల నుంచి నెమ్మదిగా బయటపడుతారు. బంగారాన్ని తెచ్చుకోవడానికి మళ్లీ భైరవకోనకు వెళ్తారు. బసవలింగం ఎందుకు దొంగలా మారాడు? భారీగా డబ్బును ఎందుకు కూడబెట్టాలని చూస్తున్నాడు..? గీత కలిసిన తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది..? తన స్నేహితుడు జాన్ వల్ల బసవలింగం కి ఏ పరిస్థితులు ఎదురయ్యాయి.? భైరవకోనకు గరుడపురాణానికి సంబంధం ఏమిటి..? బసవ తాను అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడా..? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి.

Advertisement

Ooru Peru BhairavakonaMovie Cast & Crew

దర్శకుడు కొత్త కథ ని ప్రేక్షకుల ముందు కి బాగా తీసుకు వచ్చాడు. కథకు తగినట్టుగా క్రియేట్ చేసిన కొత్త ప్రపంచం థ్రిల్లింగ్‌గా వుంది. ఈ మూవీ లో కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం కూడా చేశారు. బలమైన కథ లేకుండా, ఎమోషనల్ కంటెంట్ లేకుండా ఫస్టాఫ్‌లో కాస్త రిస్క్ చేసాడు. ఈ సినిమా లో సందీప్ కిషన్ నటన బాగుంది. రెగ్యులర్, రొటీన్‌గా కాకుండా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో తీశారు. భూమిగా వర్ష బొల్లమ్మ కూడా బాగా చేసింది. రాజ్ తోట సినిమాటోగ్రఫి కూడా బాగుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ కూడా బాగుంది.

ప్లస్ పాయింట్స్:

కథ
నటీనటులు
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్
అక్కడక్కడా సీన్స్

రేటింగ్: 2.75/5

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Urvasivo Rakshasivo Review : “ఊర్వశివో రాక్షసివో” సినిమా రివ్యూ custody-movie-review-in-teluguNaga Chaitanya Custody Review in Telugu: నాగచైతన్య “కస్టడీ” సినిమా రివ్యూ & రేటింగ్ Keeda cola Review |కీడా కోల మూవీ రివ్యూ అండ్ రేటింగ్ !Keeda Cola Telugu Review : కీడా కోలా రివ్యూ ! animal-movie-review-in-TeluguAnimal Review: యానిమల్ సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్…!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd