Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తండ్రికి తగ్గ తనయుడు గా తనేంటో ప్రూవ్ చేసుకున్నారు రామ్ చరణ్ తేజ్. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మరింత పాపులర్ అయిపోయారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని హీరోగా చేయాలని చిరంజీవి అనుకున్నారు. అందుకోసం మంచి కథ కోసం చూశారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ మూవీ చేస్తే బాగుండని అనుకున్నారు అందుకోసం రాజమౌళిని కూడా సంప్రదించారట చిరంజీవి రాజమౌళితో నా కొడుకుతో సినిమా చేయాలని అన్నారట. కానీ రాజమౌళి మొదటి సినిమా రామ్ చరణ్ తో చేయడానికి ఒప్పుకోలేదు దాని వెనుక కారణం ఏంటంటే రామ్ చరణ్ కి ఇది ఫస్ట్ మూవీ. సినిమాలో ఎలా నటిస్తాడు అని రామ్ చరణ్ విషయంలో రాజమౌళి భయపడ్డారు.
Advertisement
Advertisement
ఈ ఒక్క కారణమే కాకుండా ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కనుక ఫస్ట్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో అందరూ పెట్టుకుంటారు. ఆ రేంజ్‌కి తగ్గట్టుగా కథ ఉండాలి. దాన్ని రీచ్ అవ్వాలి అందుకని రాజమౌళి రామ్ చరణ్‌తో ఫస్ట్ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఇలా ఈ కారణాల వలన రాజమౌళి రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చేయలేదు కానీ రామ్ చరణ్ తో తర్వాత సినిమా చేస్తానని ఫస్ట్ సినిమా తర్వాత ఖచ్చితంగా నేనే దర్శకత్వం వహిస్తారు అన్నట్లు చిరంజీవితో రాజమౌళి చెప్పారట.
చెప్పినట్లుగానే రాజమౌళి రామ్ చరణ్ తో మగధీర సినిమా చేశారు మగధీర సినిమా సూపర్ హిట్ అయింది. రామ్ చరణ్ కెరియర్ టర్న్ అయిపోయింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా పనిలో బిజీగా ఉన్నారు మరి రాబోయే సినిమాలు చరణ్ కి ఎలా హిట్ ఇస్తాయి అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!