• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఉదయ్ కిరణ్ చావుకు అసలు కారణం అదే… జబర్దస్త్ శేషు సంచలన కామెంట్స్..!

ఉదయ్ కిరణ్ చావుకు అసలు కారణం అదే… జబర్దస్త్ శేషు సంచలన కామెంట్స్..!

Published on March 3, 2024 by sravya

Advertisement

ఉదయ్ కిరణ్ అందరికీ సుపరిచితమే ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది ఇలా ఉంటే తెలుగు బుల్లి తెర మీద మీద నెంబర్ వన్ కామెడీ షో గా వెలుగొందుతున్న షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. అలానే చాలామంది ఆర్టిస్టులకి జబర్దస్త్ షో మంచి లైఫ్ ఇచ్చింది ఆ షో తర్వాత ఫేమస్ అయిపోయి సినిమాల్లో కూడా నటించిన వాళ్ళు ఉన్నారు. షేకింగ్ శేషు కూడా జబర్దస్త్ లో కామెడీ చేస్తూ అందని నవ్విస్తూ ఉంటాడు. ఆయన ఉదయ్ కిరణ్ మరణంపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి షేకింగ్ శేషు ఇంటర్వ్యూ ఇచ్చారు అయితే ఇప్పుడు అది తెగ వైరల్ గా మారింది. ఇందులో ఆయన మాట్లాడుతూ జబర్దస్త్ సెట్ లో నాతో అందరు స్నేహంగా ఉంటారు సీనియర్స్ అయినా నన్ను గౌరవంగా పిలుస్తూ ఉంటారు డాడీ బాబాయి అని కూడా పిలుస్తూ ఉంటారు.

Advertisement

అంతా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతారని శేషు అన్నారు నాకు జబర్దస్త్ వల్లే మంచి గుర్తింపు వచ్చిందని అక్కడ నా ప్రదర్శన చూసిన తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్లు కూడా వచ్చాయని షేకింగ్ శేషు అన్నారు. కొందరైతే నా స్కిట్లు చూసి అవకాశాలు ఇస్తామని పిలిచారని సుప్రీం సినిమాలో ఛాన్స్ కూడా అలానే వచ్చిందని షేకింగ్ శేషు అన్నారు ఎన్ని సినిమాలు చేసిన జబర్దస్త్ లో పెట్టిన షేకింగ్ శేషు అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారని అన్నారు. అనిల్ రావిపూడి దగ్గరికి వెళ్తే సినిమా షూటింగ్ 45 రోజులు ఉంటుంది నీకు సరేనా జబర్దస్త్ ఏం చేస్తారు అని అడిగారు.

Advertisement

నేను రెండు చూసుకుంటాను అన్నారట అప్పుడు ఆయన జబర్దస్త్ కావాలా సినిమా కావాలి అని అడిగితే తర్వాత షో వాళ్ళకి చెప్తే ఒప్పుకున్నారు దీంతో సినిమా చేశాను అని షేకింగ్ శేషు అన్నారు అప్పుడు జబర్దస్త్ మానేశానని అన్నారు ఒకసారి అవకాశాలు రాలేదని చచ్చిపోవాలనిపించింది. నటించడం కోసం ఇండస్ట్రీకి వచ్చిన వాడికి మంచి డైరెక్టర్ సినిమాలో అవకాశం రాకపోతే ఏం చేయాలి సినిమాల్లో అవకాశాలు రాకపోతే బాధగా ఉంటుందని బాధపడ్డాను అని శేషు అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమంలో తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్ గతంలో హీరో ఉదయ్ కిరణ్ కి అవకాశాలు రాకనే ఆ$త్మ$హత్య చేసుకున్నారు ఆయన చావుకి అవకాశాలు ఇవ్వని వల్లే కారణం అని సంచలన కామెంట్స్ చేశారు. జబర్దస్త్ కమెడియన్ గా ఎనలేని గుర్తింపుని తెచ్చుకున్నారు శేషు. తర్వాత షో మానేసి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు ఇప్పుడు శేషు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

పవిత్రని పెళ్లి చేసుకోవడానికి నరేష్ మూడో భార్యకు ఇచ్చే భరణం విలువ ఎంతో తెలుసా..? సంక్రాంతి కి పది సార్లకు పైగా పోటీపడ్డ చిరు-బాలయ్యలు ఎవరు గెలిచారు ? ఎవరిది పైచెయ్యి ? leo-movie-review-and-rating-in-teluguLeo 2023 Review in Telugu: దళపతి విజయ్ లియో మూవీ రివ్యూ & రేటింగ్ ! మహేష్ బాబుకు సూపర్ స్టార్ కృష్ణ ఆస్తులు మాత్రం కాదు.. వీటిని కూడా ఇచ్చారట! అవేంటంటే?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd