• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » సింపుల్ గా వరలక్ష్మీ నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా..?

సింపుల్ గా వరలక్ష్మీ నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా..?

Published on March 9, 2024 by sravya

Advertisement

వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నటుడు శరత్ కుమార్ రాధికలా వరలక్ష్మి ఇప్పటికే తన టాలెంట్ తాను ఏమిటో ప్రూవ్ చేసుకుంది విభిన్నమైన పాత్రలు ని చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది వరలక్ష్మి. వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడు శరత్ కుమార్ కూతురు. బోడబోడి సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చింది. తర్వాత యశోద, మదగజరాజు ఇలా అనేక సినిమాల్లో నటించి ఫాలోయింగ్ పెంచుకుంది. తెలుగు లో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది వరలక్ష్మి.

Advertisement

నటి వరలక్ష్మి చిరకాల ప్రియుడు నికోలై సచిదేవతో పెళ్లికి సిద్ధమయ్యింది వీళ్ళ నిశ్చితార్థం ముంబై లో సన్నిహితులు కుటుంబ సభ్యుల తో సాధారణ వ్యవహారంలా సదాసీదాగా జరిగిపోయింది. రాధిక, శరత్ కుమార్, శరత్ కుమార్ మొదటి భార్య, రాధిక కూతురు కొడుకు వరలక్ష్మి సోదరి తో పాటు ఈ వేడుకలో వరుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వరలక్ష్మి నికోలాయి సచిదేవతో 14 ఏళ్ల నుండి డేటింగ్ లో ఉన్నారు. నికోలై ముంబైకి చెందిన బిజినెస్ మాన్ వీళ్ళ పెళ్లి తేదీ ని త్వరలో ప్రకటిస్తూ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి ఒక్క సారి అందరూ షాక్ అయిపోతున్నారు ఈమె ఫోటోలు ని ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో కూడా క్రాక్ వంటి సినిమాలు చేసి అందరికీ బాగా దగ్గర అయింది తెలుగులో ఈమె యశోద వీర సింహారెడ్డి నాంది హనుమాన్ విక్రమ్ వేదరాయన్ ఇలా చాలా సినిమాల్లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. విలన్ పాత్రలకి ఈమె పెట్టింది పేరు. పెళ్లి తర్వాత రాధిక ఇదే జోష్టో సినిమాల్లో కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

యాంకర్ అనసూయ ఎవరి కూతురో తెలుసా.. ఆమెకి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..? ఈ సీన్ కి అయిన ఖర్చు తో.. ఒక చిన్న సినిమాని తీసేయచ్చు తెలుసా..? ఈవారం ఓటీటీ ల్లో రిలీజ్ అవ్వబోతున్న.. సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..! విడుదలకు ముందే పుష్ప 2 అరుదైన రికార్డు..!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd