Advertisement
Silk Smitha: సిల్క్ స్మిత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఆమె అందరికీ సుపరిచితిమే. అయితే సినిమాలో కనపడేవన్నీ నిజాలు కావు. అందరు చాలా సంతోషంగా అందంగా కనపడుతూ నటిస్తూ ఉంటారు. అయితే వాళ్ల జీవితంలో కష్టాలు ఏమీ ఉండవు సినిమాల్లో ఎలా ఉన్నారో బయట కూడా అలానే ఉంటారేమో అని అంతా అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. బయటకి కొంతమంది చెప్పుకుంటే కొంతమంది వాటిని అసలు ఎవరికీ తెలియచేయరు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసిన సిల్క్ స్మిత ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నారట కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించిన ఆమె చివరి రోజుల్లో ఆస్తుల్ని పోగొట్టుకుని కష్టాలు పడ్డారు. ఆ బాధతో తన జీవితాన్ని అంతం చేసుకున్నారు ఆమె జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఎందుకు ఆ$త్మహ$త్య చేసుకున్నారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Advertisement
సిల్క్ స్మిత నాలుగో తరగతి వరకు మాత్రమే చదివారు ఈమె అసలు పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి కి చిన్నతనంలో సినిమాలంటే చాలా ఇష్టం. ఆమె దర్శకుడు విను చక్రవర్తి ద్వారా ఒక సినిమాలో అవకాశాన్ని పొందారు. విజయ చేసిన సిల్క్ పాత్రకి విపరీతమైన పేరు వచ్చింది. గతంలో ఆమె స్మిత గా అందరికీ తెలిసింది. మొత్తానికి సిల్క్ స్మిత గా ఆమె ఫేమస్ అయిపోయారు. తర్వాత అదే పేరుతో ఇండస్ట్రీలో కొనసాగించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వ్యాంప్ గా, గ్లామర్ ఆర్టిస్టుగా కొనేళ్లు పాటు ఒక ఊపుపేసింది కోట్లు ఆస్తుల్ని కూడా కూడబెట్టింది.
Advertisement
సిల్క్ స్మిత ఉన్న సాంగ్ ని సినిమాలో పెడితే సూపర్ హిట్ అయిపోయేది మూవీ. ఆమె కొరికిన ఆపిల్ ని వేలం వేస్తే ఆ రోజుల్లో పాతికవేలికి అమ్ముడు అయింది. అయితే వైజాగ్ కి చెందిన డాక్టర్ రాధాకృష్ణ ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితం సర్వనాశనం అయిపోయింది. అప్పటికే అతనికి భార్యా పిల్లలు ఉన్నారు ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచేసాడు అయినా సహించింది, స్మిత పై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టాడు రాధాకృష్ణ. రాధాకృష్ణ ఆమెని మద్యాన్నికి బానిస చేశాడు. వికృతి చేష్టలతో మానసికంగానే కాకుండా శారీరికంగా కూడా హింసించాడు ఇక అన్నిటికీ సమాధానం అదే అని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది సిల్క్ స్మిత.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!