Advertisement
నటి ఆర్తి అగర్వాల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చాలామంది టాప్ హీరోల పక్కన ఆర్తి అగర్వాల్ నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆర్తి అగర్వాల్ సంపాదించుకుంది. ప్రేక్షకులు ఆర్తి అగర్వాల్ నటనకి ఫిదా అయిపోయేవారు. ప్రేమ కథ చిత్రంలోని కాకుండా మాస్ హీరోల పక్కన కూడా అద్భుతంగా నటిస్తూ ఉండేది. ఏ పాత్రకైనా సరే ఇట్టే సెట్ అయిపోయేది. ఆర్తి అగర్వాల్ అమెరికాలో పుట్టారు. అక్కడే చదువుకున్నారు. చదువులో ఆమె ముందుండేవారు. గుజరాత్ వారంతా కూడా అక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.
Advertisement
అక్కడికి బాలీవుడ్ కి సంబంధించిన ఆ ప్రముఖులు వెళ్లారు. హీరో సునీల్ శెట్టి కూడా అక్కడికి వెళ్లారు. ఆర్తి అగర్వాల్ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ వచ్చారు. ఇక ఆమె దశ తిరిగిపోయింది. అప్పటివరకు చదువుతో బిజీగా ఉండే ఆర్తి అగర్వాల్ జీవితంలో పెద్ద మలుపు ఒకటి చోటుచేసుకుంది. సునీల్ శెట్టి ఇలా చెప్పడంతో ఆర్తి అగర్వాల్ సినిమాలు చేయాలని అనుకున్నారు. తండ్రి కూడా డబ్బులు బాగా వస్తాయి అని భావించారు. ఇలా సినీ కెరియర్ స్టార్ట్ అయింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆమెకి ఆఫర్ వచ్చింది. వెంకటేష్ వంటి పెద్ద హీరోతో ఆర్తి అగర్వాల్ సినిమా చేసింది. ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్ లాగ నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
Advertisement
తర్వాత సురేష్ బాబు ఆర్తి అగర్వాల్ ని చూశారు. ఈమె నటన బాగుందని చాలా అందంగా ఉందని టాలెంటెడ్ యాక్టర్ అని నువ్వు లేక నేను లేను సినిమాలో ఆఫర్ ఇచ్చారు. తరుణ్ తో పాటుగా ఆమె నువ్వు లేక నేను లేను మూవీలో నటించింది. ఈ మూవీ కూడా ఆర్తి అగర్వాల్ కి పెద్ద హిట్ ఇచ్చింది ఇలా ఆర్తి అగర్వాల్ మంచి సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించింది. ఎంతోమంది హృదయలో ఇప్పటికి కూడా నిలిచిపోయింది. తరుణ్ తల్లి తరుణ్, ఆర్తి ల పెళ్ళికి ఒప్పుకోలేదు. ఆర్తి అగర్వాల్ తండ్రి సెట్స్ మీద కూర్చుని అందరినీ ఇబ్బంది పెట్టేవాడట. ఇలా దర్శకనిర్మాతలు ని తండ్రి విసిగించడంతో ఆర్తి అగర్వాల్ కి మూవీస్ లో ఛాన్స్ ఇవ్వలేదు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!