Advertisement
Jagan : సీఎం జగన్ 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తో రాజకీయాల్లో సంచాలనాన్ని సృష్టించారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలలో 22 ఎంపీ స్థానాల లో వైసీపీ విజయాన్ని సాధించే చరిత్ర సృష్టించింది. జగన్ విజయం వెనుక కేఎన్ఆర్ అనే వ్యక్తి ఉన్నారని తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సూరీడు ఎలాగో జగన్ కి కేఎన్ఆర్ అలా అని సమాచారం. 2019లో జూన్ నెల రెండవ తేదీ నుండి కేఎన్ఆర్ జగన్ కి వ్యతిరేకత వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు. కేఎన్ఆర్ ఎప్పుడూ జగన్ వెన్నంటే ఉండడంతో జగన్ హాజరు కాలేని కార్యక్రమాలకి ఆయన తరపున హాజరు అయ్యారని సమాచారం గడిచిన 12 సంవత్సరాలుగా కేఎన్ఆర్ జగన్ వెంట ఉంటున్నారు.
Advertisement
Also read:
వేర్వేరు మీడియా సంస్థల్లో పని చేస్తున్న కేఎన్ఆర్ సొంతూరు కడప అని జగన్ అంటే ఆయనకి ఎంతో అభిమానం అని అందరూ చెప్తున్నారు. తన మనసులో ఉన్న సూచనలు చేసి అద్భుతంగా పరిపాలన సాగించేలా జాగ్రత్తలు తీసుకుంటారట కేఎన్ఆర్ జగన్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారు.
Advertisement
Also read:
Also read:
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్ లో ఆగిపోయిన సినిమాలు ఇవే..!
కేఎన్ఆర్ జగన్ కి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. కనుక జగన్ అతనికి అంటే చాలా ఇష్టం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. సీఎం జగన్ నమ్మిన వాళ్లకి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిస్తారో చెప్పడానికి కేఎన్ఆర్ ప్రూఫ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోసారి వైసీపీని అధికారం లోకి తీసు కురావాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. మరి వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!