Advertisement
జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాత అంశతోనే జన్మించారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్నతనంలో ఉండగానే సీనియర్ ఎన్టీఆర్ ఆ విషయాన్ని గుర్తించారు అందుకని స్వయంగా తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ తన పేరు ని నామకరణం చేశారు ఎన్టీఆర్ పుట్టుకని, కుటుంబమంతా కూడా అసహ్యించుకున్నారు. శాలిని ని ఫ్యామిలీలోకి రానివ్వలేదు. అలానే ఇంట్లో జరిగిన ఏ ఫ్యామిలీ ఫంక్షన్ కి కూడా వెళ్లేవారు కాదు.
Advertisement
ఒక పని మనిషికి ఇచ్చిన విలువ కూడా శాలినికి జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇవ్వలేదు. తండ్రి హరికృష్ణ అండదండలు ఒక్కటే కాదు తాత బ్లెస్సింగ్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు కొంతకాలానికే దక్కాయి. ఎన్టీఆర్ గారు శాలిని అలానే తారక్ ని పిలిచి కూర్చోబెట్టి నా మనవడు నా అంతటి వాడిని చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు ఎంత బాధ్యత తీసుకుంటున్నావో నీ అంత బాధ్యతలు నేను కూడా తీసుకుంటానని వాడిని జాగ్రత్తగా పెంచాలని ఎన్టీఆర్ చెప్పారు.
Advertisement
Also read:
Also read:
కానీ ఈ విషయం జరిగిన కొన్నాళ్ళకి ఎన్టీఆర్ గారు చనిపోయారు. ఎన్టీఆర్ మరణాన్ని తారక్ ఆ వయసులోనే తట్టుకోలేకపోయాడు. బాగా ఏడ్చాడట. తన జీవితంలో ఉన్న కొండంత అండ ని కోల్పోయానని ఆ రోజే తారక్ గ్రహించారు. హరికృష్ణ మాత్రమే వారిని ప్రేమించే ఒక వ్యక్తి. నందమూరి కుటుంబం మొత్తం వారిని ఎక్కడికో విసిరేస్తుంది అని అంతా అనుకున్నారు. ఎన్టీఆర్ బతికున్న సమయంలో తారక్ చేయాల్సిన మంచి చేసి వెళ్లిపోయారు. తారక్ ని హీరో చేయాలని రాఘవేంద్రరావుకి సూచించారు. తండ్రి కృషి కారణంగా త్వరగానే ఇండస్ట్రీలోకి వచ్చి తాత పేరు నిలబెట్టే మూవీస్ చేశాడు ఎన్టీఆర్. కాబట్టి దేవుడు దయవలన నందమూరి కుటుంబానికి ఏకైక మూడవతరం వారసుడిగా తారక్ నిలబడ్డాడు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!