Advertisement
సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొన్ని వార్తలు క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనకి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా కనబడుతూ ఉంటాయి. సోషల్ మీడియా కారణంగా వెరైటీగా ఉన్నవి కూడా ఈ మధ్యకాలంలో తొందరగానే వైరల్ గా మారిపోతున్నాయి. తాజాగా నెట్టింట ఒక పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. ఇక ఈ పెళ్లి కార్డు సంబంధించి వివరాలను చూసేద్దాము. పెళ్లి అంటే మొట్టమొదట మనకి గుర్తుచేది పెళ్లి కార్డు పెళ్లి కార్డు వేసి అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాము. సోషల్ మీడియాలో ఈ శుభలేఖ వైరల్ ఎందుకు అవుతోంది అనే విషయాన్ని చూసేద్దాము.
Advertisement
తాజాగా ఒక శుభలేఖ నెట్టింట రోహిత్ రజనీల పెళ్లి కార్డులో రాసి ఉన్న పదాలను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ వివాహ ఆహ్వాన పత్రికలో వధూవరుల పేర్లు దగ్గర అతిధుల పేర్లు ఉన్నాయి. అలానే ఒక మెసేజ్ ని కూడా రాసి పెట్టారు. అదేంటో తెలిసి అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పెళ్లికి ఆహ్వానిస్తున్న వ్యక్తి ఈ వెడ్డింగ్ కార్డు మీద చాలా మంది పేర్లు రాసి ఒక ప్రత్యేకమైన విషయాన్ని కూడా రాశారు.
Advertisement
Also read:
Also read:
కింద ఒక గమనిక రాసి సౌరవ్ అనే వ్యక్తిని వధువు పెళ్లికి అనుమతించలేదని అందులో రాశారు సౌరవ్ కి ఈ పెళ్లికి వచ్చి ఉంటే మీకు కనపడితే వెంటనే ఇక్కడి నుండి తరిమి కొట్టాలని మెసేజ్ కూడా రాశారు. కింద ధన్యవాదాలు అని కూడా రాశారు. ఇది చూసి అందరూ నవ్వుకుంటున్నారు ఈ వెడ్డింగ్ కార్డ్ ఏప్రిల్ 15న ముద్రించారు ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారిన ఈ వెడ్డింగ్ కార్డ్ అందర్నీ నవ్విస్తోంది సౌరబ్ అనే వ్యక్తి పేరుని టైప్ చేసి చూడు నీకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇటీవల రాజస్థాన్లోని బిజెపి మద్దతుదారుల జంట పెళ్లి కార్డు మీద నరేంద్ర మోడీ ఫోటోని ప్రింట్ చేశారు అది కూడా వైరల్ అయింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!